MM.Keeravani: దేశం మొత్తం గర్వించదగేలా ఆస్కార్ అవార్డును ఇండియాకు తీసుకొచ్చారు ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం. ఆ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు అందుకున్న విషయం తెల్సిందే. నాటు నాటు సాంగ్ రాసిన చంద్రబోస్.. సంగీతం అందించిన కీరవాణికి ఆస్కార్ అవార్డులు లభించాయి.
NTR: ఆస్కార్ వేడుక ముగిసింది. ఎట్టకేలకు ఆర్ఆర్ఆర్.. అనుకున్నట్టుగానే ఆస్కార్ ను ముద్దాడింది. ఇండియా పేరు ప్రపంచమంతా మారుమ్రోగేలా చేసిన చిత్ర బృందానికి ప్రతి భారతీయుడు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం మొత్తం అమెరికాలోనే ఆస్కార్ పార్టీ చేసుకుంటున్నారు.
Rajamouli: శాంతి నివాసం అనే సీరియల్ కు అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలయింది ఆయన సినీ కెరీర్. తండ్రి పెద్ద కథా రచయిత. అన్నలు మంచి ట్యాలెంటెడ్ మ్యూజిషియన్స్. వీరెవ్వరి పేరు ఆయన ఉపయోగించుకోలేదు. సీరియల్ తీసే సమయంలోనే షాట్ పర్ఫెక్ట్ గా రావడం కోసం నిద్రాహారాలు మాని పనిచేసేవాడట.