“ఆర్ఆర్ఆర్” మార్చి 18 లేదా ఏప్రిల్ 28న థియేటర్లలోకి రానుంది. మరి అదే తేదీల్లో విడుదలకు సిద్ధమైన ఇతర సినిమాల పరిస్థితి ఏంటి ? సంక్రాంతి రిలీజ్ డేట్ కోసం “ఆర్ఆర్ఆర్” టీం గట్టిగానే పోరాటం చేసింది. తగ్గనే తగ్గను అంటున్న “భీమ్లా నాయక్” నిర్మాతను ఎలాగోలా నిర్మాతలు అంతా కలిసి ఒప్పించారు. మరి ఇప్ప
సంక్రాంతికి విడుదల కానున్న పాన్ ఇండియా సినిమాలపై ఒమిక్రాన్ దెబ్బ పడుతుందని సినీ లవర్స్ లో టెన్షన్ ఎక్కువైంది. మేకర్స్ కన్నా ఎక్కువగా ప్రేక్షకులే ఆందోళన చెందుతున్నారు. సోషల్ మీడియాలో ఆయా భారీ బడ్జెట్ సినిమాలపై వస్తున్న రూమర్స్ ప్రేక్షకులను కంగారు పెట్టేస్తున్నాయి. మరోపక్క కరోనా, ఒమిక్రాన్ కేస
ఎన్టీఆర్, రామ్ చరణ్ తో రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అనుకున్నట్లుగానే మరోసారి వాయిదా పడింది. కరోనా పాండమిక్ వల్ల ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా దసరా కానుకగా విడుదల అవుతుందని ప్రకటించినా అది సాధ్యం కావటం లేదు. రీ-షూట్ చేస్తున్నారు… గ్రాఫిక్ వర్క్ పూర్�
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తుంన్న “ఆర్ఆర్ఆర్”ను అక్టోబర్ 13న విడుదల చేస్తానని ఫుల్ కాన్ఫిడెన్స్ తో చెప్పాడు. అయితే అంతా అనుకున్నట్టుగానే ఈ సినిమా విడుదల కావడానికి కొత్త ముహూర్తం కోసం చూస్తున్నారని, కొత్త రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారని గత కొన్నాళ్లుగా వార్తలు చక్కర్ల�
స్టార్ హీరోల సినిమాలు సైతం ఈ పేండమిక్ సిట్యుయేషన్ లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండటంతో వారి అభిమానుల మనసుల్లో రకరకాల సందేహాలు తలెత్తుతున్నాయి. అలానే ఎగ్జిబిటర్స్ సైతం ఒకవేళ భారీ మొత్తం చెల్లించేసిన తర్వాత భారీ బడ్జెట్ చిత్రాలు ఓటీటీ బాట పడితే… తమ పరిస్థితి ఏమిటనే సందిగ్థంలో పడిపోతున్నారు. ఈ నే�
“ఆర్ఆర్ఆర్” మేకర్స్ నిన్ననే సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయ్యిందని స్పష్టం చేసారు. ప్రసతుతం సినిమా టీం పోస్ట్ ప్రొడక్షన్ పనులపై పూర్తిగా దృష్టి పెట్టింది. అయితే కొంతకాలంగా సినిమా విడుదల తేదికి సంబంధించి గందరగోళం నెలకొంది. తాజా సమాచారం ప్రకారం సినిమాను జనవరి నాటికి పూర్తి చేసి సంక్రాం�
ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా రాజమౌళి తీస్తున్న ప్యాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థలు ట్వీట్ ద్వారా తెలియచేశాయి. ఒకటి రెండు పికప్ షాట్స్ తప్ప సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిందని, నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని, రిలీజ్ తదితర ఇతర అప�
2018లో “ఆర్ఆర్ఆర్” సినిమాను ప్రకటించారు. అప్పటి నుంచే ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి. సినిమా ప్రారంభమైనప్పటి నుంచి విడుదల తేదీ హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఇప్పటికే మూడు సార్లు మార్చారు. మొదట్లో 30 జూలై 2020 అన్నారు. ఆ తర్వాత సినిమా 8 జనవరి 2021కి మారింది. ఈ తేదీ నుండి ఇప్పుడు 2021 అక్టోబర
‘బాహుబలి’ వంటి మేగ్నమ్ ఓపస్ మూవీ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న రియల్ మల్టీస్టారర్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’. ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్ డేట్ అఫీషియల్ గా వచ్చినా చాలు ఎన్టీయార్, రామ్ చరణ్ ఫ్యాన్స్ కు ఆ రోజు పండగే! ఇవాళ అదే జరిగింది. సినిమా అప్ డేట్స్ తో సరిపెట్టకుండా రాజమౌళి ఈ మూవీకి సంబంధి�
బాహుబలి ప్రాజెక్ట్ తర్వాత టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీ స్టారర్‌గా వస్తున్న ఈ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే కరోనా వేవ్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. దీంతో ఈ సిని�