ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులందరూ ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర బృందం నిన్న చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకకు తమిళ్ హీరోలు శివ కార్తికేయన్, ఉదయనిధి స్టాలిన్ ముఖ్�
“నేను చనిపోయేవరకు తారక్ తో స్నేహం నా మనసులో ఉంటుంది. దేవుడు నాకిచ్చిన అతిపెద్ద గిఫ్ట్ తారక్ స్నేహం”అని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. నేడు చెన్నై లో ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న చరణ్ మాట్లాడుతూ” ఈ ఈవెంట్ కి వచ్చిన వీరందరికి ధన్యవాదాలు. ఈ సినిమా కోసం మేము చాలా కష్
దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , జూ.ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా జనవరి 7 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే నేడు చెన్నై లో ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగుతున్న సంగతి తెలిసిందే.ఇక ఈ ఈవెంట్ లో జూ. ఎన్టీఆర్ మాట్లాడుతూ” ఈ వేడుకకు విచ్చేసిన పెద్దలందరికి ధన్యవ
చెన్నైలో ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగుతున్న సంగతి తెలిసిందే. తమిళ్ స్టార్ హీరోలు శివ కార్తికేయన్, ఉదయనిధి స్టాలిన్ ముఖ్య అతిధులుగా విచ్చేశారు. ఇక ఈ వేడుకపై శివ కార్తికేయన్ మాట్లాడుతూ ఈ వేడుకకు తనను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆర్ఆర్ఆర్ ట్రైలర్ చాలా బాగుందని, ట్రైలర్ ల�
ఆర్ఆర్ఆర్ కోసం ప్రపంచ సినీ అభిమానులందరూ ఎదురుచూస్తున్నారన్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 7 న ఈ సినిమా విడుదలకు సిద్దమవుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే దర్శక ధీరుడు రాజమౌళి ప్రమోషన్స్ ని వేగవంతం చేశాడు. ప్రమోషన్స్ లో భాగంగా నేడు చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక ఈ వేడ�
దర్శకధీరుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం చేస్తున్న ప్రమోషన్ ప్లాన్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు రాజమౌళి బాలీవుడ్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. రీసెంట్ గా ముంబైలో ఒక గ్రాండ్ ఈవెంట్ జరిగిందన్న విషయం తెలిసిందే. అది త్వరలోనే ఓ ఛానల్ లో ప్ర�
ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ “ఆర్ఆర్ఆర్” కోసం దర్శకుడు రాజమౌళి భారీ ప్రమోషన్స్ ప్లాన్ చేసారు. రీసెంట్‌గా అన్ని భాషల్లో ప్రెస్ మీట్‌లు పూర్తి చేసిన టీమ్ ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లకు సిద్ధమవుతోంది. “ఆర్ఆర్ఆర్” బృందం ముంబై నుండి ప్రారంభించి దేశంలోని ప్రధాన నగరాల్లో పలు భారీ ఈవెంట్�
“ఆర్ఆర్ఆర్” మెగా ఈవెంట్ కోసం రామ్ చరణ్, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ముంబై చేరుకున్నారు. తాజాగా ముంబై విమానాశ్రయానికి చేరుకున్న చరణ్ అక్కడే ఉన్న ఫొటోగ్రాఫర్లకు ఫోజులిచ్చాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పిక్స్ లో చరణ్ లెదర్ జాకెట్ తో, సన్ గ్లాసెస్ ధరించి ఉబెర్ కూల్ లుక్‌తో ఆకట్టుకుంట
దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం “ఆర్ఆర్ఆర్”. టాలీవుడ్ లోని ఇద్దరు టాప్ స్టార్స్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు హీరోగా కల్పిత కథతో ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి సిద్ధమయ్యారు రాజమౌళి. కొమురం భీం, అల్లూరి సీతారామరాజు వంటి ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధుల పాత�