RRR : గోల్డెన్ టెంపుల్ సన్నిధిలో టీం… పిక్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RRR బృందం సినిమా ప్రమోషన్ల కోసం దేశం మొత్తాన్ని సందర్శిస్తోంది. నిన్న బరోడా, ఢిల్లీలలో ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొన్న టీం ఇప్పుడు పంజాబ్ కు చేరుకుంది. అక్కడి ఫేమస్ టెంపుల్ లో ‘ఆర్ఆర్ఆర్’ త్రయం ఆశీర్వాదం తీసుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ మార్చ్ 25న విడుదల కానున్న నేపథ్యంలో ఆశీర్వాదం కోసం అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌ని ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి సందర్శించారు. ముగ్గురూ కస్టమైజ్డ్ RRR ప్రింట్‌తో ఉన్న తెల్లటి కుర్తా పైజామా ధరించి ఆలయానికి వెళ్లారు.
Also Read
- Bigg Boss Hosts Salary 2026: బిగ్ బాస్ హోస్ట్‌లకు కోట్లలో రెమ్యునరేషన్, ఎవరు ఎంత తీసుకుంటున్నారంటే?
- Vishwambhara vs Kaaka: 'విశ్వంభర' vs 'కాకా'… సంక్రాంతి 2027 రేసులో మెగాస్టార్ ఏం చేయబోతున్నారు?
- Irumudi OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
ఇక మార్చ్ 21న అంటే ఈరోజు అక్కడే మీడియాతో టిక్ టాక్ ను నిర్వహించనున్నారు. జైపూర్ లో సాయంత్రం 3 గంటలకు, 5 : 10 గంటలకు మరో రెండు ఈవెంట్లు ఉన్నాయి. కాగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం స్వాతంత్ర్య సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల పాత్రలతో తెరకెక్కుతున్న కల్పిత కథ. ఈ చిత్రంలో రామ్ చరణ్, అలియా భట్, జూనియర్ ఎన్టీఆర్, ఒవిలియా మోరిస్, అజయ్ దేవగన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తాజావార్తలు
-
19th BRICS Summit in China: 19వ BRICS సమ్మిట్ చైనాలో.. అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రకటన
-
Bigg Boss Hosts Salary 2026: బిగ్ బాస్ హోస్ట్‌లకు కోట్లలో రెమ్యునరేషన్, ఎవరు ఎంత తీసుకుంటున్నారంటే?
-
Osama Bin Laden: సీఐఏ సంచలన నివేదిక.. 9/11 కంటే ముందే భారత్‌లో దాడులకు ఒసామా బిన్ లాడెన్ ప్లాన్..
-
ISRO IPRC Recruitment 2026: ఇస్రోలో ఉద్యోగాలు.. 10వ తరగతి, ITI, డిప్లొమా అర్హతతో అప్లై చేయండి!
-
Konda Surekha : కొండా దంపతుల కీలక భేటీ.. ఆ తర్వాత సురేఖ ఢిల్లీకి..!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!