Home
Rrr Movie
Rrr Movie News
-
బ్రేకింగ్: అధికారికంగా ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా..
చిత్ర పరిశ్రమకు కరోనా దెబ్బ్బ మరోసారి గట్టిగా తగలనుందా ..? అంటే నిజమే అంటున్నాయి సినీ వర్గాలు. గతేడాది కరోనా వలన చిత్ర పరిశ్రమ కుదేలు అయిన సంగతి తెలిసిందే. థియేటర్లు మూయడం, షూటింగ్‌లు ఆగిపోవడం, ప్రముఖులు కరోనా బారిన పడడం ఇలా ఒకటేమిటి సినీ ఇండస్ట్రీకి చెప్పుకోలేనంత నష్టం వాటిల్లింది. ఇక ఈ ఏడాది అయినా కరోనా పోయి థియేటర్లు అవ్వడంతో చిత్ర పరిశ్రమ కోలుకొంటుంది అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో కరోనా థర్డ్ వేవ్… -
‘ఆర్ఆర్ఆర్’కు కరోనా తిప్పలు… మేకర్స్ షాకింగ్ నిర్ణయం !?
కొత్త సంవత్సరం స్టార్ట్ అయ్యింది. ఈ ఏడాది ప్రథమార్థంలో థియేటర్లలో సందడి చేయడానికి పెద్ద సినిమాలన్నీ తయారుగా ఉన్నాయి. అయితే మరోవైపు పెరుగుతున్న కరోనా, ఒమిక్రాన్ కేసులు భయపెడుతున్నాయి. అంతేకాదు దేశంలోని పలు రాష్ట్రాల్లో అమలవుతున్న ఆంక్షలు కూడా సినీ ప్రియులతో పాటు మేకర్స్ ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే న్యూఇయర్ సందర్భంగా సినిమా ప్రేమికులకు షాకింగ్ వార్త చెప్పబోతున్నారట ‘ఆర్ఆర్ఆర్’ మేకర్స్. Read Also : విజయ్ దేవరకొండపై మనసు పారేసుకున్న… -
‘రైజ్ ఆఫ్ రామ్’: అల్లూరి రాజసం.. గూస్ బంప్స్ రావడం ఖాయం
దర్శక ధీరుడు రాజమౌళి మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’లో ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీయార్ ‘రివోల్ట్ ఆఫ్ భీమ్’ సాంగ్ సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. దానికి ఇప్పుడు ‘రైజ్ ఆఫ్ రామ్’ సాంగ్ తోడైంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పోషిస్తున్న రామ్ క్యారెక్టర్ ను తెలియచేస్తూ సాగే ఈ పాటను శివశక్తి దత్తా సంస్కృతంలో రాయడం విశేషం. ‘రామం రాఘవం… రణధీరం రాజసం’ అంటూ సాగే ఈ పాటను విజయ్ ప్రకాశ్,… -
100 కోట్ల రెమ్యూనరేషన్… రామ్ చరణ్ సెటైరికల్ రియాక్షన్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టాలీవుడ్ లోని స్టార్ హీరోల్లో ఒకరన్న విషయం తెలిసిందే. మెగా వారసుడికి లెక్కలేనంతమంది మెగా అభిమానులు తోడుగా ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో. అయితే ఇప్పుడు పాన్ ఇండియా రేసులోనూ తన ప్లేస్ ను సుస్థిరం చేసుకోవడానికి ‘ఆర్ఆర్ఆర్’తో ముందడుగు వేశారు చెర్రీ. ఈ సినిమా మాత్రమే కాకుండా రామ్ చరణ్ నటించనున్న తరువాత రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. ఈ నేపథ్యంలో చెర్రీ తన… -
ఇది పబ్లిసిటీ స్టంట్ కాదు.. చరణ్ నాలో సగభాగం- జూ. ఎన్టీఆర్
ఆర్ఆర్ఆర్ చిత్ర ప్రమోషన్స్ శరవేగంగా జరిగిపోతున్నాయి. ముంబై, చెన్నై, కేరళ.. ఇలా రోజుకో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారు ట్రిపుల్ ఆర్ బృందం. ఇక తాజాగా కేరళలో ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక ఈ ఈవెంట్ కి మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ వేడుకలో జూ. ఎన్టీఆర్ మాట్లాడుతూ “ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.. ముఖ్య… -
‘ఆర్ఆర్ఆర్’ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన సూపర్ హీరో
‘ఆర్ఆర్ఆర్’.. ప్రస్తుతం ఏ భాషలో విన్నా ఈ సినిమా గురించే చర్చ. సంక్రాంతి కానుకగా జనవరి 7 న విడుదలవుతున్న ఈ సినిమా ప్రొమొతిఒన్స్ ని వేగవంతం చేశారు మేకర్స్. ఈ భాషలో ఈవెంట్ పెడితే ఆ భాషలోని స్టార్ హీరోలను గెస్ట్ గా పిలుస్తూ అటెన్షన్ రాబడుతున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. హిందీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సల్మాన్ ఖాన్ గెస్ట్ గా రాగా, తమిళ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కోలీవుడ్ హీరోలు… -
‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్ కి అల్టిమేట్ ట్రీట్.. రామ్- భీమ్ ల సోలో స్టిల్స్ రిలీజ్
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఎక్కడ విన్నా ‘ఆర్ఆర్ఆర్’ గురించే చర్చ. సంక్రాంతి కానుకగా జనవరి 7 న విడుదల అవుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక సినిమా రిలీజ్ దగ్గరపడడంతో ప్రమోషన్స్ ని వేగవంతం చేసిన మేకర్స్ అభిమానులకు రోజుకో ట్రీట్ ఇస్తున్నారు. ఇక ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ రికార్డుల సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి హీరోల సోలో పోస్టర్స్, ఇద్దరు హీరోలు… -
నా హీరోలు అలాంటివారు.. ఎమోషనల్ అయిన రాజమౌళి
ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులందరూ ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర బృందం నిన్న చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకకు తమిళ్ హీరోలు శివ కార్తికేయన్, ఉదయనిధి స్టాలిన్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఇక ఈ వేడుకలో దర్శక ధీరుడు రాజమౌళి మాట్లాడుతూ తన ఇద్దరు హీరోల గురించి చెప్పుకొచ్చాడు. “చరణ్, తారక్ లేనిదే అస్సలు… -
నేను చనిపోయేవరకు తారక్ నా మనసులో ఉంటాడు- చరణ్
“నేను చనిపోయేవరకు తారక్ తో స్నేహం నా మనసులో ఉంటుంది. దేవుడు నాకిచ్చిన అతిపెద్ద గిఫ్ట్ తారక్ స్నేహం”అని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. నేడు చెన్నై లో ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న చరణ్ మాట్లాడుతూ” ఈ ఈవెంట్ కి వచ్చిన వీరందరికి ధన్యవాదాలు. ఈ సినిమా కోసం మేము చాలా కష్టపడ్డాము.. మా గురువు అనాలా.. మా హెడ్ మాస్టర్ అనాలా ప్రిన్సిపాల్ అనాలా.. నాకు ఇండస్ట్రీ ఫస్ట్… -
అప్పుడు బాలచందర్.. ఇప్పుడు రాజమౌళి- జూ. ఎన్టీఆర్
దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , జూ.ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా జనవరి 7 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే నేడు చెన్నై లో ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగుతున్న సంగతి తెలిసిందే.ఇక ఈ ఈవెంట్ లో జూ. ఎన్టీఆర్ మాట్లాడుతూ” ఈ వేడుకకు విచ్చేసిన పెద్దలందరికి ధన్యవాదాలు.. ముఖ్యంగా శివ కార్తికేయన్ గారు.. మొదటిసారి మనం కలుసుకున్నాం. మీ డెడికేషన్ కి, ప్రేమకు, అభిమానానికి చాలా…
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్‌ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!