ఆర్ఆర్ఆర్ కోసం ప్రపంచ సినీ అభిమానులందరూ ఎదురుచూస్తున్నారన్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 7 న ఈ సినిమా విడుదలకు సిద్దమవుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే దర్శక ధీరుడు రాజమౌళి ప్రమోషన్స్ ని వేగవంతం చేశాడు. ప్రమోషన్స్ లో భాగంగా నేడు చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక ఈ వేడుకకు తమిళ్ స్టార్ హీరోలు శివ కార్తికేయన్, ఉదయనిధి స్టాలిన్ ముఖ్యఅథిధులుగా విచ్చేశారు. ఈ వేడుకలో శివ కార్తికేయన్, ఎన్టీఆర్…
ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులందరు ఎదురు చూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. నాలుగేళ్లుగా వాయిదాలు పడుతూ వస్తున్నా ఈ చిత్రం ఎట్టకేలకు వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర ప్రమోషన్స్ ని స్పీడప్ చేశారు రాజమౌళి అండ్ కో. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ని ముంబైలో ఖాళి లేకుండా కానిచ్చేస్తున్నారు. ఇంకోపక్క సోషల్ మీడియాలోను సినిమాకు సంబంధించిన పోస్టర్స్, సాంగ్స్ రిలీజ్ చేసి హల్చల్ చేస్తున్నారు. ఇప్పటికే…
సినీ అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , జూ.ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 7 న విడుదల కానుంది. ఇక ఈ నేపథ్యంలోనే ముంబైలో ఫుల్ ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు హీరోలు. ఇప్పటికే ముంబైలో ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ త్రయమే కనిపిస్తున్నారు అనడంలో సందేహం లేదు. ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అంటూ బిజీగా ఉన్న స్టార్ హీరోలు తాజాగా కపిల్ శర్మ షో లో సందడి…
దర్శకధీరుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం చేస్తున్న ప్రమోషన్ ప్లాన్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు రాజమౌళి బాలీవుడ్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. రీసెంట్ గా ముంబైలో ఒక గ్రాండ్ ఈవెంట్ జరిగిందన్న విషయం తెలిసిందే. అది త్వరలోనే ఓ ఛానల్ లో ప్రసారం కానుంది. ఇక తాజాగా ప్రో కబడ్డీ వేదికగా ‘ఆర్ఆర్ఆర్’ టీం సందడి చేసి అందరినీ ఆకట్టుకుంది. తాజాగా విన్పిస్తున్న బజ్ ప్రకారం జక్కన్న తన…
ముంబైలో ‘ఆర్ఆర్ఆర్’ త్రయం హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 7 న ‘ట్రిపుల్ ఆర్’ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.ఇటీవల ముంబైలో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించిన రాజమౌళి.. బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ లు ఇస్తూ బిజీగా మారిపోయారు. రామ్ చరణ్, తారక్, రాజమౌళి ముంబైలో ఇంటర్వ్యూలో పాల్గొన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారింది సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ ‘ఆర్ఆర్ఆర్’ త్రయంలో మరో ఆర్ కలిసింది. అదేనండీ ఈ ట్రిపుల్ ఆర్…
దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతోన్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్నో వాయిదాల తరువాత ఎట్టకేలకు జనవరి 7 న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే జక్కన్న ఎలాంటి అవాంతరాలు లేకుండా చూసుకొంటున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ ని సృష్టిలో పెట్టుకొనే కొన్ని స్టార్ హీరో సినిమాలు కూడా వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. సంక్రాంతి రేసులో ఉన్న సర్కారు వారి పాట, భీమ్లా నాయక్, ఎఫ్ 3…
ప్రపంచ వ్యాప్తంగా అందరు ఎదురుచూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’రిలీజ్ కి దగ్గరపడుతుంది . రోజురోజుకు జక్కన్న అంచనాలను పెంచేస్తున్నాడు. నిత్యం సినిమాకు సంబందించిన ఏదో ఒక అప్డేట్ ఇస్తూ అభిమానులకు ఊపు తెప్పిస్తున్నాడు. ఇప్పటికే ముంబై లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ ఆసక్తి రేపుతోన్న మేకర్స్ .. తాజాగా రామ్- భీమ్ మేకింగ్ వీడియోలను రిలీజ్ చేశారు . ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ కనిపిస్తుండగా.. గోండ్రు బొబ్బిలి…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లైన్ అప్ మాములుగా లేదు. వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీగా మారిపోయాడు. ఇక ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ ని పూర్తి చేసుకొని శంకర్ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. కొన్ని రోజులు షూటింగ్ మొదలు పెట్టిన శంకర్ కి చరణ్ ఝలక్ ఇచ్చాడు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కారణంగా రెండు నెలలు షూటింగ్ కి గ్యాప్ ఇవ్వాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. దీంతో శంకర్ సినిమా వాయిదా పడింది. ప్రస్తుతం…
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. రాజమౌళి, రామ్ చరణ్, రామారావు త్రయం కాంబోలో వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో జనవరి 7 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్లను వేగంవంతం చేశారు చిత్ర బృందం. ఇటీవల అన్ని భాషల్లోనూ ప్రెస్ మీట్స్ పెట్టిన జక్కన్న ఎక్కువగా హిందీ మీడియా మీద ఫోకస్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే నిన్న ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్…