మరి కొన్ని గంటల్లో జరగనున్న గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఈవెంట్ లో మన ఇండియన్ సినిమా ‘ఆర్ ఆర్ ఆర్’ జెండా ఎగరేస్తే చూడాలని భారతీయ సినీ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా రెండు కేటగిరిల్లో నామినేట్ అయ్యింది. ఒకవేళ ఆర్ ఆర్ ఆర్ సినిమా ఒక్క అవార్డ్ గెలిచినా మన ఇండియా సినిమా చరిత్రలో రాజమౌళి అండ్ టీం కొత్త చరిత్ర రాసినట్లే…