2022 మార్చ్ 25న ఇండియన్ సినిమాలో ఒక అద్భుతం జరిగింది. దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, కీరవాణిలు సృష్టించిన అద్భుతం అది. ఇండియన్ సినిమా గ్లోరీని ప్రపంచానికి పరిచయం చేస్తూ, ఆస్కార్ వేదికపై ఇండియన్ ఫ్లాగ్ ని ఎగరేసిన ఆ అద్భుతం పేరు ‘ఆర్ ఆర్ ఆర్’. ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్లు, ఎన్నో అవార్డులు రాబట్టిన ఆర్ ఆర్ ఆర్ సినిమా భారతీయ సినిమాకి గౌరవాన్ని…
రజినీకాంత్ రికార్డులకి ఎండ్ కార్డ్ వేయడానికి చరణ్ ఎన్టీఆర్ లు సిద్ధమయ్యారు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ మాస్టర్ పీస్ ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా ఇండియాలో 1200 కోట్లు రాబట్టింది. ఇండియన్ సినిమా గ్లోరీని వెనక్కి తెచ్చిన ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాని వరల్డ్ ఆడియన్స్ కి రిచ్ అయ్యేలా ప్రమోషన్స్ చేసిన రాజమౌళి, ఇటివలే జపాన్ లో ఈ సినిమాని రిలీజ్ చేశాడు. చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి స్వయంగా జపాన్ వెళ్లి ప్రమోషన్స్…
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ఆర్.ఆర్.ఆర్.’ ఉత్తరాదిన అప్రతిహతంగా దూసుకుపోతోంది. ‘బాహుబలి -2’ రికార్డులను అక్కడ తిరగరాయకపోయినా, తనదైన ముద్రను వేస్తోంది. తాజాగా సెకండ్ వీకెండ్ గ్రాస్ లో ఈ సినిమా సల్మాన్ ఖాన్ ‘టైగర్ జిందా హై’, అజయ్ దేవ్ గన్ ‘తానాజీ’ చిత్రాలను క్రాస్ చేసి ఏడవ స్థానం దక్కించుకుంది. దేశవ్యాప్తంగా ఐదు భాషలలో మార్చి 25న విడుదలైన ఈ సినిమా హిందీ వర్షన్ సెకండ్ వీకెండ్ లో రూ.…
RRR అద్భుతమైన బాక్స్ ఆఫీస్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈ మూవీ ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక ఎపిక్ మూవీ అంటున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ పాత్రలను రాజమౌళి రూపొందించిన విధానం అందరికీ బాగా నచ్చింది. వారి మధ్య స్నేహం, ఘర్షణ, మళ్ళీ కలవడం వంటి అంశాలు ప్రేక్షకులను థియేటర్లలో బాగా ఆకట్టుకుంటున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ విజువల్ వండర్ అంటూ అందరూ రాజమౌళిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కానీ కోలీవుడ్ లో మాత్రం జక్కన్న తీరు దర్శకులకు కొత్త తలనొప్పిని…
RRR ఫీవర్ దేశవ్యాప్తంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. సెలెబ్రిటీలు సైతం RRR మేనియాలో పడిపోయారు. ఫ్యామిలీతో సహా సినిమాను వీక్షించి, సోషల్ మీడియా వేదికగా సినిమాపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా RRR సినిమాను వీక్షించిన సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపించాడు. మహేష్ బాబు నిన్న రాత్రి తన నివాసంలో కుటుంబంతో కలిసి ఈ చిత్రాన్ని వీక్షించినట్టు సమాచారం. Read Also : Vijay : అన్ని భాషల్లో “బీస్ట్”……
ప్రస్తుతం దేశవ్యాప్తంగా RRR మేనియా కొనసాగుతున్న విషయం తెలిసిందే. జక్కన్న చేసిన మ్యాజిక్ కు అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇంతకుముందు ఉన్న రికార్డ్స్ దుమ్ము దులిపే దిశగా బాక్స్ ఆఫీస్ వద్ద పరుగులు తీస్తోంది ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాతో రాజమౌళి తన రికార్డ్స్ తానే బ్రేక్ చేశారు. ‘బాహుబలి’తో క్రియేట్ చేసిన రికార్డులను ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ స్మాష్ చేసింది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ మేకర్స్ ఓ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ‘ఆర్ఆర్ఆర్’…