రైల్వే జాబ్ కోసం ట్రై చేస్తున్న వారికి ఇదే మంచి ఛాన్స్. రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC) తూర్పు రైల్వే (ER)లో అప్రెంటిస్‌షిప్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 3,115 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50% మార్కులతో 10వ తరగతి (10+2) ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు, అభ్యర్థి NCVT/SCVTకి సంబంధించిన ట్రేడ్‌లో సర్టిఫికేట్ పొంది ఉండాలి. Also Read:Chiranjeevi:…