Royal Enfield Classic 650 Testing Bigins: దేశవ్యాప్తంగా ఎంతో మందికి ఇష్టమైన ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ బైక్స్ వరుసగా విడుదల అయ్యే అవకాశం ఉంది. రానున్న సంవత్సరాల్లో పలు బైక్‌లను విడుదల చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఇందులో 350సీసీ నుంచి 650సీసీ వరకు పలు కొత్త మోడల్‌లు ఉన్నాయి. ఆరు 650సీసీ బైక్స్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో షాట్‌గన్ 650, హిమాలయన్ 650, బుల్లెట్ 650, క్లాసిక్ 650, స్క్రాంబ్లర్ 650 మరియు రెట్రో-శైలి…