హీరోగా ఆశిష్‌కు ‘రౌడీబాయ్స్’ సినిమాతో శుభారంభం దక్కడం ఆనందంగా ఉందంటున్నారు నిర్మాత దిల్ రాజు. యాక్టింగ్ తో పాటు డ్యాన్స్ లో చక్కటి పరిణతి కనబరచిన ఆశిష్ ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడా అందర్ని ఆకట్టుకున్నాడని చెబుతుంతే చాలా సంతోషంగా ఉంది అంటున్నారు దిల్‌రాజు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్‌తో కలిసి ఆయన నిర్మించిన తాజా చిత్రం రౌడీబాయ్స్. ఆశిష్, అనుపమ పరమేశ్వరన్ ఇందులో జంటగా నటించారు. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుకగా ఈ…
ప్రముఖ నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా దిల్‌రాజు ప్రొడక్షన్, ఆదిత్య మ్యూజిక్ అసోసియేషన్‌తో శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘రౌడీ బాయ్స్’. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. మరో వైపు నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్ మాట్లాడుతూ ‘‘మా బ్యానర్ నుంచి వస్తోన్న పక్కా యూత్ ఎంటర్‌టైనర్ ‘రౌడీ బాయ్స్’. అన్ని ఎలిమెంట్స్‌ను డైరెక్టర్ శ్రీహర్ష పక్కాగా, చక్కగా బ్లెండ్ చేసి…