చలికాలంలో జట్టు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సీజన్‌లో వీచే చలి, గాలుల కారణంగా తల చర్మం పొడిగా మారుతుంది. దీని కారణంగా జుట్టు మూలాలు బలహీనంగా మారవచ్చు. చలికాలంలో జుట్టు రాలకుండా ఉండాలంటే ఈ నూనెతో మసాజ్ చేయండి. ఈ మూడు రకాల నూనెలు జుట్టు, స్కాల్ప్ రెండింటికి పోషణను అందిస్తాయి. చుండ్రు నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.
Bald Head Hair Oil: అందమైన జుట్టు మనిషి వ్యక్తిత్వానికి చాలా మంచిదని భావిస్తారు. ప్రతిఒక్కరు జుట్టు ఆరోగ్యంగా పెరగాలని కోరుకుంటారు. అయితే, ఈ రోజుల్లో జుట్టుకు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, రసాయనాలు, కాలుష్యంతో కూడిన జుట్టు సంరక్షణను కోట్లాది మంది ప్రజలు సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇందులో కొందరి సమస్య చాలా తీవ్రమైనదిగా మారి చివరకు బట్టతల అంచుకు చేరుకుంటుంది. జుట్టు రాలకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి, ప్రజలు ఖరీదైన ఉత్పత్తులతో పాటు చికిత్స కోసం చాలా ఖర్చు…