Romario Shepherd Smashes 22 Runs Off One Ball: ‘టీ20 ఫార్మాట్’ వచ్చాక క్రికెట్ ఆట స్వరూపమే మారిపోయింది. బ్యాటర్‌లు ఆకాశమే హద్దుగా ఆడుతున్నారు. సిక్సులు, ఫోర్‌లతో విరుచుకుపడుతూ.. బౌలర్‌లకు చుక్కలు చూపిస్తున్నారు. ఒక్కోసారి బ్యాటర్‌ల విద్వంసంకు బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. ఒకే ఓవర్‌లో ఏకంగా 20 నుంచి 30 రన్స్ కూడా ఇచ్చుకుంటున్నారు. టీ20 ఫార్మాట్‌లో ఇది పెద్ద విషయం కాదు. అయితే ఒకే బంతికి 22 రన్స్ ఇచ్చుకోవడం మాత్రం సంచలనమే…
IPL 2025 Final RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు తన దూకుడు ఆటతో అభిమానులను అలరిస్తూ నాల్గవసారి ఫైనల్ కి చేరుకుంది. ఇక ఈ సీజన్ మొత్తం మీద ఆర్సీబీ అత్యంత బ్యాలెన్స్ ఉన్న జట్టుగా కనిపిస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. బ్యాటింగ్, బౌలింగ్ లతోపాటు అన్ని విభాగాలలో మెరుగైన ప్రదర్శనతో మెరిసింది. ఇక ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఆర్సీబీ బలాబలాలు ఏంటో ఒకసారి చూద్దామా.. Read…
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కు గుడ్ న్యూస్. ఐపీఎల్ 2025 కోసం వెస్టిండీస్ హిట్టర్ రొమారియో షెపర్డ్ భారత్‌కు వచ్చేశాడు. ఈ విషయాన్ని కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మెంటర్ డ్వేన్ బ్రావో తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా తెలిపాడు. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తడంతో విండీస్ వెళ్లిన షెపర్డ్.. తిరిగి భారత్ చేరుకున్నాడు. వాయిదా పడిన ఐపీఎల్ 2025 ఈ నెల 17 నుంచి పునః ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. రొమారియో షెపర్డ్…
నేడు బెంగళూరు, ఆర్సీబీ మధ్య మ్యాచ్ కొనసాగుతోంది. పంజాబ్ కింగ్స్ ఈసారి తన సొంతమైదానం ముల్లాన్‌పుర్‌లో ఈ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. పరిలోకి దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. బెంగళూరు లక్ష్యం 158 పరుగులు.
Philip Salt hits 4,6,4,6,6,4 in One Over vs Romario Shepherd: ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ పెను విధ్వంసం సృష్టించాడు. టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8లో భాగంగా సెయింట్ లూసియా వేదికగా గురువారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య విండీస్ బౌలర్‌లను ఊచకోత కోశాడు. సాల్ట్ ఫోర్లు, సిక్స్‌లతో రెచ్చిపోయి హాఫ్ సెంచరీ (87 నాటౌట్; 47 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) చేశాడు. ముఖ్యంగా రొమారియో షెఫర్డ్ వేసిన 16వ…
2024 ఐపీఎల్ మొదలైనప్పటినుండి ముంబై ఇండియన్స్ కు ఏది కలసి రాలేదు. ముఖ్యంగా ఆడిన మొదటి మూడు మ్యాచ్ లలో ఓడి పాయింట్ల ఖాతా తెర్చలేకపోయింది. కాకపోతే నేడు జరిగిన ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లో ఒక బ్యాట్స్మెన్ కూడా 50 పరుగులు చేయకుండానే భారీ స్కోర్ ను అందుకుంది. ఢిల్లీ బౌలర్స్ పై ఎలాంటి కనికరం చూపించకుండా.. మ్యాచ్ మొదలైనప్పటి నుంచి చివరి వరకు ముంబై బ్యాట్స్మెన్స్ సిక్సర్లతో చుక్కలు చూపించారు. దీంతో ముంబై…
Virat Kohli’s stunning catch leaves Romario Shepherd in shock: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన ఫీల్డింగ్ విన్యాసంతో మరోసారి ఆకట్టుకున్నాడు. గురువారం బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో స్టన్నింగ్ క్యాచ్‌తో ఔరా అనిపించాడు. తనకే సాధ్యమైన ఫీల్డింగ్ విన్యాసంతో సహచర ఆటగాళ్లతో సహా అభిమానులు, కామెంటేటర్లను సంభ్రమాశ్చర్యానికి గురిచేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తొలి మ్యాచ్‌లో స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా…