తెలుగు బుల్లి తెర పై తనదైన శైలి లో ఎంతగానో ఆకట్టుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యాంకర్ ప్రదీప్. నిత్యం పలు టీవి షోస్ తో బిజీ గా వుండే ఆయన ప్రస్తుతం కొన్ని షోస్ మాత్రమే చేస్తున్నాడు. టెలివిజన్ రంగంలో ఆయనకు వున్న ఇమేజ్ కి వరుస షోస్ చేసే అవకాశం చాలా ఉంది. ఆయన సిద్దపడితే పలు చానల్స్ కొత�