తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కూలీ’. తమిళ టాప్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అక్కినేని నాగార్జున, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ సాహిర్, కట్టప్ప సత్యరాజ్ వంటి స్టార్స్ నటిస్తున్న ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఆగస్టు 14న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ప్రమోషన్స్ లో దూసుకెళ్తోంది కూలీ. అటు అడ్వాన్స్ బుకింగ్స్ లోను కూలీ మాస్…
Karthi: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ,అను ఇమ్మాన్యుయేల్ జంటగా జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన హైస్ట్ థ్రిల్లర్ జపాన్. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది.
అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్.. అవెంజర్స్ ఎండ్ గేమ్… మార్వెల్ సినిమాటిక్ వచ్చిన ఈ రెండు వరల్డ్స్ బిగ్గెస్ట్ సినిమాలుగా చరిత్రలో నిలిచిపోయాయి. వరల్డ్ వైడ్ ఆడియన్స్ కి బెస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన ఇన్ఫినిటీ వార్, ఎండ్ గేమ్ సినిమాలు డౌన్ ది లైన్ ‘వరల్డ్స్ బెస్ట్ సినిమా’ల లిస్టులో చేరిపోతాయి. సూపర్ హీరోస్ అందరినీ ఒక సినిమాలో చూపించి, వాళ్లందరికీ ఒకటే విలన్ ని పెట్టి చేసిన ఎండ్ గేమ్ సినిమా క్లైమాక్స్ చిరస్థాయిగా నిలిచిపోతుంది.…
లోకనాయకుడు కమల్ హాసన్ ని ఏజెంట్ విక్రమ్ గా చూపిస్తూ లోకేష్ కనగరాజ్ పాన్ ఇండియా హిట్ కొట్టాడు. ఈ మూవీ కమల్ కెరీర్ కే కాదు కోలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. విక్రమ్ సినిమాకి ఖైదీకి లింక్ చేసి లోకేష్ చేసిన మ్యాజిక్, బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేసింది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ పుట్టి, కొత్త ప్రపంచాన్ని ఆడియన్స్ కి పరిచయం చేసింది. కమల్ హాసన్, ఫాహద్ ఫజిల్, విజయ్ సేతుపతిల…
తమిళ యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఆయన ఇప్పటి వరకు తీసిందే కేవలం ఆరు సినిమాలే అయినా కూడా బాగా పాపులర్ అయ్యారు. ఖైదీ, మాస్టర్ వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నారు.అలాగే గత సంవత్సరం విశ్వ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కించిన విక్రమ్ సినిమాతో లోకేశ్ స్టార్ డైరెక్టర్ గా మారారు.. విక్రమ్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను సాధించింది. కమల్ హాసన్‍కు అదిరిపోయే కమ్‍బ్యాక్ మూవీ…
Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్నమైన కథలను ఎంచుకొని హిట్ అందుకోవడంలో సూర్య తరువాతే ఎవరైనా.. ఇక ఇటీవలే విక్రమ్ సినిమాలో రోలెక్స్ పాత్రలో నటించి మెప్పించిన సూర్య ఆ పాత్రకు ప్రాణం పోశాడని చెప్పాలి.
Suriya: ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఎన్నో కొత్త మార్పులు వస్తునాన్యి. అంతకు ముందులా అభిమానులు, ప్రేక్షకులు హీరోల కోసం కొట్టుకోవడం లేదు. సినిమా బావుంటే ఆదరిస్తున్నారు.. లేకపోతే ఎంత పెద్ద స్టార్ అయినా మొహమాటం లేకుండా ముఖం మీదే బాగోలేదని చెప్తున్నారు.