దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ అనంతరం టీమిండియా స్టార్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ఆడుతున్నారు. ఢిల్లీ తరఫున కోహ్లీ.. ముంబై తరఫున రోహిత్ బరిలోకి దిగారు. దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ ఫామ్ కంటిన్యూ చేస్తూ.. పరుగుల వరద పారిస్తున్నారు. ఎంతటి స్టార్స్ అయినా సరే దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందే అని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో ఈ ఇద్దరు విజయ్ హజారే…
Mumbai vs Uttarakhand: విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా జైపూర్ వేదికగా జరిగిన గ్రూప్ C మ్యాచ్‌లో ముంబై 51 పరుగుల తేడాతో ఉత్తరాఖండ్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ తొలి బంతికే గోల్డెన్ డకౌట్ అయినప్పటికీ.. మిగతా బ్యాటర్లు అద్భుతంగా రాణించి జట్టుకు భారీ స్కోర్ అందించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసింది. వికెట్‌కీపర్ బ్యాటర్ హార్దిక్ తమోరే 82 బంతుల్లో…
విజయ్ హజారే ట్రోఫీ 2025-26 తొలి మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టిన టీమిండియా సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ.. రెండో మ్యాచ్‌లో మాత్రం నిరాశపర్చాడు. శుక్రవారం జైపుర్ వేదికగా ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై తరఫున బరిలోకి దిగిన హిట్‌మ్యాన్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. కేవలం ఒక బంతిని మాత్రమే ఎదుర్కొని పెవిలియన్‌కు చేరాల్సి వచ్చింది. ఇనింగ్స్ మొదటి బంతికే దేవేంద్ర సింగ్ బోరా బౌలింగ్‌లో జగమోహన్ నాగర్‌కోటికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇది రోహిత్ అభిమానులను…
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో టీమిండియా సీనియర్ ప్లేయర్ రోహిత్ శర్మ సెంచరీతో సత్తాచాటాడు. బుధవారం జైపూర్‌లో సిక్కింతో జరిగిన మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ ముంబై తరపున ఆడుతూ.. 62 బంతుల్లోనే శతకం బాదాడు. మొత్తంగా 94 బంతుల్లో 18 ఫోర్లు, 9 సిక్స్‌లతో 155 రన్స్ బాదాడు. రోహిత్ చెలరేగడంతో సిక్కింపై ముంబై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారీ సెంచరీ చేసిన రోహిత్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకున్నాడు. అయితే…
Gambhir vs Rohit: జైపూర్ వేదికగా జరిగిన విజయ్ హజారే ట్రోఫీ 2025-26 మ్యాచ్‌లో భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మరోసారి తన క్లాస్ బ్యాటింగ్ అంటే ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాడు.
Vijay Hazare Trophy: విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) గ్రూప్ C మ్యాచ్‌లో ముంబై (Mumbai) జట్టు భారీ విజయం సాధించింది. జైపూర్‌లో నేడు జరిగిన ఈ మ్యాచ్‌లో సిక్కిం (Sikkim)ను 8 వికెట్ల తేడాతో ఓడించి ముంబై భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రోహిత్ శర్మకు దక్కింది. టాస్ గెలిచిన సిక్కిం మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. దీనితో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు…
Kohli- Rohit: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర దేశాల్లోని ఫ్రాంచైజీ టీ20 లీగ్‌లతో పోలిస్తే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ఉన్న ప్రధాన ప్రత్యేకత భారత ఆటగాళ్ల విషయంలో కనిపిస్తుంది.
టీమిండియా నయా డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో 300 సిక్సర్లు బాదిన తొలి భారతీయ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో మూడు సిక్సర్లు కొట్టడంతో.. అభిషేక్ ఈ రికార్డును తన పేరుపై లిఖించుకున్నాడు. 163 ఇన్నింగ్స్‌లలో ట్రిపుల్ సెంచరీ సిక్సర్ల రికార్డును అభిషేక్ చేరుకున్నాడు. ఇదివరకు ఈ రికార్డు సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ పేరిట ఉంది. రాహుల్ 205వ టీ20…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత జాతీయ జట్టు ప్లేయర్స్ అందరూ 2025 విజయ్ హజారే ట్రోఫీలో కనీసం రెండు మ్యాచ్‌లు ఆడాలని ఆదేశించింది. విజయ్ హజారే ట్రోఫీకి అందుబాటులో ఉండాలని టీమిండియా ప్లేయర్లకు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. దేశవాళీ క్రికెట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కోసమే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబరు 24 నుంచి విజయ్ హజారే ట్రోఫీ ఆరంభం కానుంది.…
డిసెంబర్ 22న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) జరగనుంది. ఈ సమావేశంలో టీమిండియా సీనియర్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల సెంట్రల్ కాంట్రాక్టులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. రో-కోలను ‘A+’ కేటగిరీ నుంచి తొలగించే అవకాశాలు ఉన్నాయి. టీ20, టెస్టు ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించి.. కేవలం వన్డే ఫార్మాట్ల్లోనే కొనసాగుతున్న కారణంగా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకోనుంది. దేశీయ క్రికెట్లో మహిళా క్రీడాకారుల చెల్లింపుల…