Home
Rohit Sharma
Rohit Sharma News
-
Team India Series: భారీ సిరీస్‌కు సిద్ధంగా టీమిండియా.. అందరి దృష్టి ఈ లెజెండ్స్పైనే.. ఇదే లాస్ట్..
2027 వన్డే ప్రపంచకప్‌నకు సిద్ధమయ్యే క్రమంలో భాగంగా టీమిండియా 2026 చివరలో న్యూజీలాండ్‌లో ఒక భారీ సిరీస్ ఆడనుంది. అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్య జరిగే ఈ పర్యటనలో మొత్తం 12 మ్యాచ్‌లు (2 టెస్టులు, 5 వన్డేలు, 5 టీ20లు) జరుగుతాయి. న్యూజీలాండ్ చరిత్రలోనే ఇది అతిపెద్ద ద్వైపాక్షిక సిరీస్ కానుంది. భారత్, న్యూజీలాండ్ దేశాల మధ్య 100 ఏళ్ల క్రీడా సంబంధాల గుర్తుగా ఈ మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు. కోహ్లీ, రోహిత్‌లకు కీలకమైన సిరీస్ భారత… -
Rohit-Hardik: ముందు బెంగళూరుకు రండి.. రోహిత్, హార్దిక్‌కు బీసీసీఐ అల్టిమేటం!
భారత్-ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 6 నుంచి ప్రారంభమయ్యే ఏకైక టెస్టు మ్యాచ్‌తో పాటు, జూన్ 13 నుంచి ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్ కోసం బీసీసీఐ భారత జట్లను ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వన్డే జట్టులో చోటు దక్కించుకున్న సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్‌పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరిని బెంగళూరులోని… -
Rajat Patidar: ధోనీ, రోహిత్‌కు కూడా సాధ్యం కాని రికార్డు.. స్వర్ణ అక్షరాలతో చరిత్రను సృష్టించిన ఆర్సీబి కెప్టెన్.!
Rajat Patidar: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టును ఐపీఎల్లో సాధారణ పోటీదారుల స్థాయి నుంచి వరుస ఛాంపియన్‌గా మార్చిన నాయకుడు ‘రజత్ పాటిదార్’ (Rajat Patidar). 2025 సీజన్లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అతడు బ్యాటర్‌గా, కెప్టెన్‌గా అసాధారణ ప్రదర్శన కనబరుస్తూ జట్టుకు విజయాల బాట చూపిస్తున్నాడు. గత రెండేళ్లుగా ఆర్సీబీ ఐపీఎల్ విజేతగా మారడంలో పాటిదార్ పాత్ర అత్యంత కీలకంగా నిలిచింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్లో… -
Mumbai Indians: ఆటగాళ్లకు ముంబై మేనేజ్మెంట్ లాస్ట్ వార్నింగ్.. ఫ్రాంచైజీతో ఆడుకుంటే ఇకపై తరిమి కొట్టడమే..
ఐపీఎల్ మోస్ట్ సక్సెస్ఫుల్ జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్ (MI) జట్టులో అంతర్గత విబేధాలు ముదిరిపాకాన పడ్డాయి. ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాను జట్టు నుండి తప్పించడం ఇక కేవలం కాలం నిర్ణయించాల్సిన విషయమేనని తెలుస్తోంది. గుజరాత్ టైటాన్స్ నుండి భారీ ట్రేడింగ్ ఒప్పందం ద్వారా ముంబై జట్టులోకి తిరిగి వచ్చిన హార్దిక్ పాండ్యాకు యాజమాన్యం కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మను కాదని హార్దిక్‌కు నాయకత్వం ఇవ్వడం అప్పట్లో సంచలనంగా… -
Hardik Pandya: “ముంబై ఫ్లాప్ షో వెనుక అసలు కథ బట్టబయలు”.. కెప్టెన్ హార్దిక్‌కు మేనేజ్మెంట్ బిగ్ షాక్..
Hardik Pandya: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలోనే అత్యంత సంచలన నిర్ణయాల్లో ఒకటిగా నిలిచే పరిణామం చోటుచేసుకోబోతోంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను తొలగించడానికి మేనేజ్మెంట్ సిద్ధమైంది. ఈ మేరకు 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' పత్రిక ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాకు ముంబై ఇండియన్స్ పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే, ఐపీఎల్ 2026 సీజన్లో… -
Mumbai Indians Captain: తప్పు సరిదిద్దుకుంటున్న ముంబై మేనేజ్మెంట్.. రోహిత్ శర్మ చేతుల్లో కొత్త కెప్టెన్ ఎంపిక?
Mumbai Indians Captaincy Change for IPL 2027: ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీల్లో ఒకటైన ముంబై ఇండియన్స్ (ఎంఐ)లో భారీ సంక్షోభం నెలకొన్నట్లు నెట్టింట వార్తలు వస్తున్నాయి. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాను నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయని జాతీయ మీడియాలు తమ కథనాల్లో పేర్కొన్నాయి. అంతేకాదు ఎంఐ మేనేజ్మెంట్తో సంబంధాలు దెబ్బతినడంతో హార్దిక్ ఫ్రాంచైజీని వీడేందుకు కూడా సిద్ధమవుతున్నాడని సమాచారం. ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై 14 మ్యాచ్‌ల్లో కేవలం… -
Ram Charan: “విరాట్ అంటే ఫైర్.. ధోని అంటే కూల్”.. క్రికెట్ లెజెండ్స్‌పై చరణ్ క్రేజీ కామెంట్స్
జూన్ 4న విడుదల కాబోతున్న ‘పెద్ది’ ప్రమోషన్స్‌లో భాగంగా భోపాల్ స్టేజ్‌పై రామ్ చరణ్‌కు ఇండియన్ క్రికెట్ లెజెండ్స్ గురించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. దానికి చరణ్ స్పందిస్తూ సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల వ్యక్తిత్వాన్ని, వారి ఆటతీరును చాలా సింపుల్‌గా, అంతే పవర్‌ఫుల్‌గా కొన్ని క్రేజీ ట్యాగ్‌లైన్స్‌తో వర్ణించారు. బుమ్రా విషయంలో జరిగిన చిన్న ఫన్నీ కన్ఫ్యూజన్ పక్కన పెడితే.. చరణ్‌కు క్రికెట్ మరియు మన ఇండియన్ లెజెండ్స్ అంటే ఎంత… -
Rohit Sharma: “నన్ను క్షమించు..” మహిళా అభిమానికి ‘హిట్ మ్యాన్’ స్పెషల్ రిక్వెస్ట్..!
Rohit Sharma: ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన సంగతి తెలిసిందే. అయితే మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం మరోసారి అభిమానుల మనసు గెలిచే విధంగా మాట్లాడాడు. కోల్‌కతాలో జరిగిన ఓ ఘటనపై ఓ మహిళా అభిమానికి స్వయంగా క్షమాపణ చెప్పిన రోహిత్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మే 20న ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 4… -
Rohit Sharma-ODI WC: 2027 వరల్డ్‌కప్‌లో రోహిత్ శర్మ ఆడటం కష్టమేనా?.. బీసీసీఐకి బిగ్ టెన్షన్!
BCCI Worried Over Rohit Sharma Fitness: టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో ఆందోళన నెలకొన్నట్లు తెలుస్తోంది. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు రోహిత్ ఫిట్‌గా కొనసాగగలడా? అనే విషయంలో బీసీసీఐ పూర్తిగా నమ్మకంగా లేదని నివేదికలు పేర్కొన్నాయి. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే వన్డే సిరీస్‌కు హిట్‌మ్యాన్ ఎంపికైనా.. అతడు ఫిట్నెస్ టెస్టుల్లో ఉత్తీర్ణత సాధించిన తర్వాతే తుది జట్టులో ఆడే అవకాశం ఉంది. రోహిత్ ఫిట్నెస్ను… -
Rohit Sharma: ఇదో చెత్త సీజన్, నేను ఇంకా చెత్తగా ఆడాను.. రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు!
Rohit Sharma Calls IPL 2026 Mumbai Indians’ Worst Season: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ (ఎంఐ) ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. కనీసం చివరి మ్యాచ్‌లలో విజయాలు సాధించి పట్టికలో పైకి ఎగబాకుతామనుకున్న ఎంఐకి షాక్‌లు తగులుతున్నాయి. బుధవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 8 వికెట్లకు 147 పరుగులే చేయగా.. కేకేఆర్ 18.5 ఓవర్లలో 6 వికెట్లు…
తాజావార్తలు
-
Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసు
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
-
AP Local Body Elections 2026: స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టులో పిల్!
-
Sugar Stock Limits: చక్కెర నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు.. నేటి నుంచే అమలు..
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..