Home
Rohit Sharma Retirement
Rohit Sharma Retirement News
-
Rohit Sharma Retirement: హిట్ మ్యాన్ రిటైర్మెంట్ పై బీసీసీఐ కీలక ప్రకటన.. ‘డైరెక్టర్ ఆఫ్ క్రికెట్’ నియామకంపై క్లారిటీ
Rohit Sharma Retirement: హిట్ మ్యాన్ రిటైర్మెంట్పై మరోసారి చర్చ సాగుతోంది.. ఈ సమయంలో బీసీసీఐ స్పష్టత ఇచ్చింది.. భారత క్రికెట్లో కీలక మార్పులపై జరుగుతున్న ఊహాగానాలకు బీసీసీఐ సమీక్షా సమావేశం తర్వాత స్పష్టత వచ్చింది. రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తు, ‘డైరెక్టర్ ఆఫ్ క్రికెట్’ అనే కొత్త పదవి ఏర్పాటు వంటి అంశాలపై బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అలాంటి పదవిని ఏర్పాటు చేసే ఆలోచన బోర్డుకు లేదని ఆయన… -
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
Rohit Sharma Retirement Twist: టీమిండియా మాజీ కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ కెరీర్‌పై మరోసారి చర్చ మొదలైంది. 2027 వన్డే ప్రపంచ కప్‌కు భారత జట్టు సన్నాహకాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. రోహిత్ సహా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా భవిష్యత్తుపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలకంగా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈరోజు జరిగే బీసీసీఐ బోర్డు సమావేశంలో ఈ ముగ్గురిపై సమీక్ష ఉండొచ్చని ఓ… -
Rohit Sharma: రోహిత్ శర్మ రిటైర్మెంట్కు బ్రేక్..! హిట్‌మ్యాన్‌కు మరో అవకాశం
Rohit Sharma: హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్పై ఎప్పుడూ ఏదో ఒక చర్చ సాగుతూనే ఉంటుంది.. మాజీ క్రికెటర్లు, బోర్డు సభ్యులు.. కోచ్‌లు.. ఇలా ఎవరో ఒకరు ఈ వ్యవహారంపై మాట్లాడుతూనే ఉంటారు.. అయితే, ఇంగ్లండ్ పర్యటనలోని చివరి వన్డేలో అద్భుత సెంచరీతో రోహిత్ శర్మ తనపై వచ్చిన విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు. దీంతో అతని వన్డే భవిష్యత్తుపై మరోసారి చర్చ మొదలైంది. 2027 వన్డే ప్రపంచకప్ వరకు రోహిత్ జట్టులో కొనసాగుతాడా? అనే… -
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
Mohammad Kaif About Rohit Sharma Retirement: టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై గత కొద్ది రోజులుగా జోరుగా సాగిన ఊహాగానాలకు అతడు బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు. ఇంగ్లండ్‌పై మొదటి రెండు వన్డేల్లో తక్కువ పరుగులు చేసి విమర్శలు ఎదుర్కొన్న హిట్‌మ్యాన్.. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన మూడో వన్డేలో భారీ సెంచరీ (138)తో చెలరేగాడు. దాంతో తనపై వచ్చిన విమర్శలకు చెక్ పెట్టాడు. లార్డ్స్ మైదానంలో తొలి వన్డే సెంచరీ… -
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
Childhood Coach Dinesh Lad about Rohit Sharma Retirement: ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియా సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇటీవల హిట్‌మ్యాన్ ఫామ్, భవిష్యత్తుపై విమర్శలు, రిటైర్మెంట్ ఊహాగానాల మధ్య 110 బంతుల్లో 138 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌తో విమర్శకులకు తన బ్యాట్ ద్వారానే సమాధానం ఇచ్చాడు. లార్డ్స్ వన్డే అనంతరం రోహిత్ వీడ్కోలు అని వచ్చిన వార్తలు అన్ని వట్టివే అని తేలిపోయింది. రోహిత్… -
Rohit Sharma: ఎప్పుడు తప్పుకోవాలో రోహిత్‌కు తెలుసు.. మీరు మూసుకుంటే బెటర్: పాక్ మాజీ స్టార్
Kamran Akmal Backs Rohit Sharma Amid Retirement Rumors: ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్ ఓటమి పాలై సిరీస్‌ను 2-1తో కోల్పోయినా.. సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ ఆడిన అద్భుత సెంచరీ మాత్రం అందరి ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో 138 పరుగులతో మెరిసిన రోహిత్.. విమర్శకులకు తన బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు. ఈ ఇన్నింగ్స్‌పై పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ ప్రశంసలు కురిపించాడు. రోహిత్ ఇంకా… -
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
Rohit Sharma Breaks Silence on ODI Retirement Noise: ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేకు ముందు టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ రిటైర్మెంట్పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపించాయి. లార్డ్స్ వేదికగా జరిగిన మూడో వన్డే హిట్‌మ్యాన్ కెరీర్లో చివరి వన్డే కావచ్చనే ప్రచారం జోరుగా సాగింది. ఈ వార్తలపై రోహిత్ తొలిసారిగా స్పందించాడు. తాను అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి బయట ఎన్నో రకాల న్యూస్ చక్కర్లు కొడుతున్నాయని.. తన… -
Rohit Sharma: హిట్‌మ్యాన్ సూపర్ షోతో సీన్ రివర్స్..! ‘కథ ఇంకా ముగియలేదు’
Rohit Sharma: ఫామ్‌లో లేడు.. ఇక రిటైర్మెంట్ తప్పదు.. ఇదే చివరి మ్యాచ్.. ఇలా ఎన్నో ప్రచారాలకు ఒకే ఇన్నింగ్స్‌తో తెర దించాడు హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ మరోసారి తన క్లాస్‌ను నిరూపించాడు. 39 ఏళ్ల వయసులో, తన కెరీర్ ముగింపు దశకు చేరుకుందని, 2027 వన్డే ప్రపంచకప్ జట్టులో స్థానం దక్కడం కష్టమనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్న సమయంలో లార్డ్స్ మైదానంలో 138 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు.… -
Rohit Sharma Retirement: నేటి మ్యాచ్‌కు రోహిత్ పేరెంట్స్.. హిట్‌మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
Rohit Sharma Retirement: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నేడు చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో నిర్ణయాత్మక మూడో వన్డే (3rd ODI) జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే, సిరీస్ విజేతను తేల్చే ఈ కీలక పోరు కంటే ఎక్కువగా.. భారత సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ భవితవ్యంపైనే క్రీడా వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఈ మ్యాచ్ తర్వాత రోహిత్ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడంటూ… -
R Ashwin: ముందుగానే చెప్పాలి కదా.. ఇప్పుడు చెప్తే ఎలా.. బీసీసీఐపై అశ్విన్ ఫైర్!
R Ashwin Slams BCCI Over Rohit Sharma Retirement Buzz: స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ రిటైర్మెంట్పై జరుగుతున్న ప్రచారంపై టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. ఇంగ్లండ్‌తో ఆదివారం లార్డ్స్ వేదికగా జరగనున్న మూడో వన్డే.. హిట్‌మ్యాన్ చివరి అంతర్జాతీయ మ్యాచ్ అవుతుందనే ఊహాగానాల మధ్య యాష్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. 2027 వన్డే ప్రపంచ కప్ ప్రణాళికల్లో రోహిత్, విరాట్ కోహ్లీకి స్థానం ఉండదని బీసీసీఐ సెలెక్టర్లు భావించి ఉంటే.. ఆ…
తాజావార్తలు
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!