Rohit Sharma React To Fan Question, Which IPL Team To Play: బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ధీటుగా సమాధానం ఇస్తోంది. 356 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన రోహిత్ సేన.. నాలుగో రోజు లంచ్ బ్రేక్ సమయానికి 344/3 స్కోరు చేసింది. సర్ఫరాజ్ ఖాన్ (125), రిషబ్ పంత్ (53) క్రీజులో ఉన్నారు. భారత్ ఇంకా 12 పరుగులు వెనుకంజలో ఉంది. లంచ్ బ్రేక్‌కు ముందు వర్షం…
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. ముంబైలోని ఓ సిగ్నల్ వద్ద అభిమానికి సెల్ఫీ ఇచ్చాడు. అంతేకాదు షేక్ హ్యాండ్ ఇచ్చి.. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ‘హిట్‌మ్యాన్ గ్రేట్’, ‘రోహిత్ సూపర్’ అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. Also Read: Hardik Pandya: బంగ్లా చిన్న జట్టు.. హార్దిక్ విషయంలో అత్యుత్సాహం వద్దు: ఆర్పీ సింగ్ ఇటీవల బంగ్లాదేశ్ టెస్టు…
Fan hugged Rohit Sharma in IND vs BAN Match: టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా శనివారం న్యూయార్క్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన వామప్ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సెక్యూరిటీ కళ్లుగప్పి ఓ అభిమాని మైదానంలోకి పరుగెత్తుకొచ్చాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ దగ్గరకు దూసుకొచ్చిన ఆ అభిమాని.. హిట్‌మ్యాన్‌ను హగ్ చేసుకున్నాడు. రోహిత్ కూడా అతడిని ఏమీ అనకుండా ఉండిపోయాడు. అయితే…
Mumbai Indians Batter Rohit Sharma React on Fan approached him in IPL 2024: ఇటీవల ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు ఓ అభిమాని షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2024లో భాగంగా ఏప్రిల్ 1న వాంఖడే వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్‌ను గ్రౌండ్‌లో దూసుకొచ్చిన ఓ అభిమాని వెనక్కి నుంచి హత్తుకునే ప్రయత్నం చేశాడు. అభిమాని హఠాత్తుగా రావడం చూసిన రోహిత్..…