Rohit Sharma on New York Pitch Ahead of IND vs PAK Match: : టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో న్యూయార్క్ వేదికగా పాకిస్థాన్‌తో రోహిత్ సేన తలపడనుంది. అయితే నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పిచ్‌పై ఇప్పటికే ఐసీసీకి పలు ఫిర్యాదులు అందినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో పిచ్‌లో మార్పులు చేస్తారనే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వినిపించాయి. వాటిపై ఐసీసీ క్లారిటీ ఇచ్చింది. పాక్‌తో…