Rohit Sharma warns Sarfaraz Khan: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి వార్తల్లో నిలిచాడు. హెల్మెట్ పెట్టుకోకుండా ఫీల్డింగ్‌కు సిద్దమైన సర్ఫరాజ్ ఖాన్‌పై మండిపడ్డాడు. ‘హే తమ్ముడు.. హీరో అవ్వాలనుకుంటున్నావా?’ అని సర్ఫరాజ్‌ను మందలించాడు. ఈ ఘటన రాంచి వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆటలో చోటుచేసుకుంది. ఇందుకుసంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్లేయర్స్ పట్ల రోహిత్‌కు ఉన్న జాగ్రత్త చూసి హిట్‌మ్యాన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంగ్లండ్…