Nep vs WI: వెస్టిండీస్ తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో నేపాల్ సంచలన విజయం సాధించింది. షార్జాలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. ఈ ఇనింగ్స్ లో ఓపెనర్ కుశాల్ భుర్తేల్ (6), ఆసిఫ్ షేక్ (3) త్వరగానే ఔటైనా.. కెప్టెన్ రోహిత్ పౌడెల్ 38 పరుగులు, కుశాల్ మల్లా 30 పరుగులు చేసి జట్టుకు ఓ…
ICC Punishes Tanzim Hasan: బంగ్లాదేశ్ పేసర్ తంజీమ్ సకీబ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ సకిబ్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొరడా ఝుళిపించింది. మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించడమే కాకూండా.. అతడి ఖాతాలో ఓ డీమెరిట్ చేర్చింది. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా కింగ్స్‌టౌన్ వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో నేపాల్ కెప్టెన్ రోహిత్ పౌడెల్‌తో గొడవకు దిగిన కారణంగా సకిబ్‌పై ఐసీసీ జరిమానా విధించింది. మూడో ఓవర్…