Rohan Bopanna Retires From India Tennis: భారత టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్న తన సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికారు. భారత్ తరఫున తన చివరి మ్యాచ్‌ను ఆడినట్టు చెప్పారు. పారిస్ ఒలింపిక్స్ 2024లో శ్రీరామ్ బాలాజీతో కలిసి పురుషుల డబుల్స్ బరిలోకి దిగిన బోపన్న.. తొలి రౌండ్ కూడా దాటలేకపోయారు. భారత్ జోడీ తమ ఆరంభ మ్యాచ్‌లో 7-5, 6-2తో మోన్‌ఫిల్స్-రోజర్ వాజెలిన్ (ఫ్రాన్స్) జంట చేతిలో పరాజయం పాలైంది. మ్యాచ్ అనంతరం 44…