దొంగలు ఏకంగా బ్యాంకునే కొల్లగొట్టారు. అదికూడా 10 అడుగుల పొడైవన సొరంగం తవ్వి మరీ దొంగలు ఆ బ్యాంకును దోచుకున్నారు. ఇకటి కాదు రెండు ఏకంగా కోటి రూపాయలకు పైగా విలువైన బంగారాన్ని దోచుకెళ్లారు. ఈఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో సంచలనంగా మారింది.
Crime News: ఘజియాబాద్‌లో పట్టపగలే రాబరీ జరిగింది. సోమవారం మధ్యాహ్నం లోని ఏరియాలో ఓ మహిళను యువకుడు తుపాకీతో బెదిరించి ఆమె దగ్గరున్న సొమ్మును దోచుకెళ్లాడు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో దొంగలు రెచ్చిపోయారు. హిమాయత్ సాగర్ సౌడమ్మ దేవాలయంలోకి ఓ దొంగల ముఠా చొరబడి అమ్మవారి హుండీని పగలగొట్టడానికి విఫలయత్నం చేసింది.