సాధారణంగా చోరీ కేసుల్లో పోయిన సొత్తు వస్తుందా లేదా అన్న మీమాంస ఉండేది.. నేటితో అది తొలగిపోయింది అన్నారు సీపీ సజ్జనార్. పొగొట్టుకున్న సొత్తును ఇప్పించాలని చాల రోజులుగా అనుకుంటున్నాను.. ఆ ఇనిషియేటివ్ ఈరోజు సాధ్యం అయింది. దీన్ని రెగ్యులర్ గా నిర్వహించేలా ప్రయత్నం చేస్తాం. 176 కేసులో కోటిన్నర సొత్తును నేడు బాధితులకు తిరిగి ఇస్తున్నాము అని తెలిపారు. కేసు కట్టడం ఒక ఎత్తు అయితే రికవరీ చేయడం ఇంకో ఎత్తు.. విధులను సమర్థవంతంగా నిర్వర్తించిన…