Anil Ravipudi : సుడిగాలి సుధీర్ ను బుల్లితెర షోలల్లో ఎంతలా రోస్ట్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. షో ఏదైనా సరే సుధీర్ మీద పంచులు వేయాల్సిందే. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా.. షోలోని ప్రతి ఒక్కరూ సుధీర్ ను రోస్ట్ చేసేవారు. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా దీనికి అతీతుడు కాదు. కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్ ప్రోగ్రామ్ లో జడ్జిగా చేసిన అనిల్.. ఆ షోలో సుధీర్ ను రోస్ట్ చేసేవాడు.…