RK Selvamani Responds about Allegatoions on Roja: ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా సెల్వమణి పై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. అసభ్యకరంగా మంత్రి రోజాను ఆయన సంబోధించడమే కాదు అనేక రకాల ఆరోపణలు కూడా గుప్పించారు. ఈ నేపథ్యంలో పలు కేసులు నమోదైన క్రమంలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ విషయం మీద తాజాగా మంత్రి రోజా భర్త…
ఏపీ మినిస్టర్ రోజా టీడీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భర్త సెల్వమణి అన్న మాటలను వారు వక్రీకరించి తప్పుగా అర్థమయ్యేలా చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. రోజా భర్త ఆర్. కె సెల్వమణి ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న విషయం విదితమే. ఇక ఇటీవల ఆయన మీడియా ముఖంగా ఒక ప్రకటన విడుదల చేశారు. తమిళ పరిశ్రమకు చెందిన పెద్ద హీరోలు మన రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాలలో కూడా…
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఇటీవలే ‘బీస్ట్’ సినిమాతో పరాజయాన్ని చవిచూసిన విషయం విదితమే. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది.ఇక దీంతో అభిమానులందరూ విజయ్ నెక్స్ట్ సినిమా పైనే అంచనాలు పెట్టుకున్నారు. తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ ఒక మూవీ తెరకెక్కుతున్న విషయం విదితమే. ఇప్పటికే పూజా కార్యక్రమాలను కూడా జరుపుకున్నఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకొంటుంది. ఈ షూటింగ్ కోసం విజయ్ హైదరాబాద్ రావడం…