ఆర్.కె.గాంధీ దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ప్రేమకథాచిత్రం ‘లవ్వాట’. ఈ చిత్రాన్ని ఎన్. వెంకటేశ్వర్లు, బొట్టా శంకర్రావు, వెంకటగిరి శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ‘రావణలంక’ ఫేమ్ క్రిష్ బండిపల్లి హీరో. మీరా కన్నన్, దీక్ష హీరోయిన్లుగా నటిస్తున్న ఈ త్రిభాషా చిత్రంలో బెనర్జీ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. జూన్ 22 నుంచి, శ్రీకాకుళం, మిర్యాలగూడ, హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రం టైటిల్ ఆవిష్కరణ జరిగింది. సోషల్ మీడియాలో నిర్వహించిన కాంటెస్ట్‌లో విజేతగా నిలిచిన…