IND vs SL 3rd ODI: టీమిండియా, శ్రీలంక క్రికెట్ జట్ల మధ్య మూడవ, చివరి వన్డే నేడు (ఆగస్టు 7) కొలంబోలో జరుగుతోంది. నేటి మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక మొదటి బ్యాటింగ్ చేపట్టింది. ఈ నేపధ్యం లో మొదటగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణిత 50 ఓవర్స్ లో 7 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది. ఇక శ్రీలంక బ్యాటింగ్ లో ఓపెనర్లు పాతుం నిస్సంక 65 బంతుల్లో 45 పరుగులు…
KL Rahul Out From IND vs SL 3rd ODI: కొలంబో వేదికగా శ్రీలంక, భారత్ జట్ల మధ్య మరికాసేపట్లో మూడో వన్డే ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లంక కెప్టెన్ చరిత్ అసలంక బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కీలక వన్డే కోసం లంక ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. అఖిల దనంజయ స్థానంలో మహీశ తీక్షణ జట్టులోకి వచ్చాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ రెండు మార్పులు చేశాడు. కేఎల్ రాహుల్, అర్ష్‌దీప్…
IND vs SL Playing 11 for 3rd ODI: టీ20 సిరీస్‌ను సునాయాసంగా గెలుచుకున్న భారత జట్టుకు వన్డేల్లో మాత్రం ఆతిథ్య శ్రీలంక నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఒక మ్యాచ్ టై చేసుకుని, మరో పోరులో ఓడిన టీమిండియాకు బుధవారం ఆఖరి పరీక్ష ఎదురుకానుంది. శ్రీలంక స్పిన్, స్లో పిచ్‌లకు దాసోహమైన రోహిత్ సేన.. చివరి వన్డేలో విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని పట్టుదలగా ఉంది. 2-0తో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుని..…
Riyan Parag on T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024 కోసం ఎంపిక చేసిన భారత జట్టులో తనకు స్థానం దక్కపోవడంపై రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు రియాన్ పరాగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈసారి ప్రపంచకప్ చూడాలనే ఆసక్తి తనకు లేదని పరాగ్ తెలిపాడు. ఒకవేళ భారత జట్టులో ఉంటే.. టాప్-4 టీమ్‌లు గురించి ఆలోచించేవాడిని అని పేర్కొన్నాడు. ఐపీఎల్ 2024లో అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న రియాన్.. ప్రపంచకప్ కోసం తీసుకుంటారనే చర్చ…
Riyan Parag Says Iam going to play for Team India: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రియాన్ పరాగ్ చాలా ఏళ్ల నుంచి ఆడుతున్నా.. గొప్ప ప్రదర్శనేమీ లేదు. అడపాదడపా ఇన్నింగ్స్ మినహా.. వివాదాలతోనే వార్తల్లో నిలిచేవాడు. అయితే ఐపీఎల్ 2024లో అతడు నిలకడగా రాణించి ఆకట్టుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున రియాన్ పరాగ్ 14 మ్యాచ్‌ల్లో 573 పరుగులు చేశాడు. 17వ సీజన్‌లో టాప్ స్కోరర్లలో మూడో స్థానంలో నిలిచాడు. ఈ ప్రదర్శన…
Ananya Panday Hot in Youtube Search History of Riyan Parag: ఐపీఎల్ 2024లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) ప్లేఆఫ్స్‌లో ఓడిన విషయం తెలిసిందే. ఆర్ఆర్ ప్లేఆఫ్స్‌కు చేరడంలో యువ ఆటగాడు రియాన్ పరాగ్ కీలక పాత్ర పోషించాడు. కీలక సమయంలో అద్భుత ఇన్నింగ్స్‌లతో జట్టుకు ఊహించని విజయాలు అందించాడు. 17వ సీజన్‌లో 14 ఇన్నింగ్స్‌ల్లో 52 సగటు, 149 స్ట్రైక్‌రేటుతో 573 పరుగులు చేశాడు. దాంతో అత్యధిక పరుగులు చేసిన అన్క్యాప్డ్ ప్లేయర్‌గా నిలిచాడు.…
Riyan Parag Eye on Rishabh Pant’s IPL Record: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ రియాన్ పరాగ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఓ ఐపీఎల్ సీజన్‌లో నాలుగు లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి.. అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ సీజన్‌లో రియాన్ 13 ఇన్నింగ్స్‌ల్లో 567 పరుగులు చేశాడు. ఇందులో హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ 2024లో కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చి…
ఐపీఎల్ 2024 మునుపెన్నడూ లేని విధంగా హై టెన్షన్ మ్యాచ్ లకు ఆతిధ్యం ఇస్తుంది. బ్యాటర్ల దూకుడికి బౌలర్లు బెంబేలెత్తిపోతున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటికే అనేక రికార్డులు బద్దలు కొట్టిన మ్యాచ్ లు జరిగాయి. కొన్ని గొప్ప థ్రిల్లింగ్ మ్యాచ్‌లు, చివరి బంతి వరకు ఫలితం తేలే మ్యాచ్ లు కూడా జరుగుతున్నాయి. చివరి బంతి వరకు ఎన్నో ఉత్కంఠభరితమైన మ్యాచ్ లు జరుగుతున్నాయి. గురువారం సాయంత్రం సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఇలాంటి…
T20 World Cup 2024 India Squad: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2024 అనంతరం టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభం కానుంది. వెస్టిండీస్, అమెరికా వేదికగా జూన్ 2 నుంచి మెగా టోర్నీ జరగనుంది. పొట్టి ప్రపంచకప్‌కు జట్టును ఎంపిక చేసేందుకు మే 1 చివరి తేదీ. ఈ నేపథ్యంలో భారత జట్టును బీసీసీఐ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా 20 మందిని ఎంపిక చేశారని సమాచారం. ఇందులో 15 మంది ప్లేయర్స్, ఐదుగురు స్టాండ్‌బై ఆటగాళ్లు…
Riyan Parag in T20 World Cup 2024 India Squad: టీ20 ప్రపంచకప్ 2024కు సమయం ఆసన్నమవుతోంది. ఐపీఎల్ 2024 అనంతరం మెగా టోర్నీ ఆరంభం కానుంది. జూన్ 1 నుంచి వెస్టిండీస్, అమెరికా వేదికగా పొట్టి ప్రపంచకప్ జరగనుంది. టీ20 ప్రపంచకప్‌కు జట్టును ఎంపిక చేసేందుకు మే 1 చివరి తేదీ. దాంతో త్వరలోనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించే అవకాశం ఉంది. ఇందుకోసం కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్, చీఫ్…