Telangana: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
Mulugu Doctors: ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులకు జ్వరం వచ్చినా, అనారోగ్యం వచ్చినా మందులే దిక్కు. దట్టమైన అడవుల్లో రవాణా సౌకర్యాలు లేవు.. వైద్యం అందించేందుకు వైద్యులు ముందుకు రావడం లేదు.
అస్సాంలో వరదల పరిస్థితి కాస్త మెరుగుపడింది. బ్రహ్మపుత్ర, దాని ఉపనదుల నీటి మట్టం వివిధ ప్రాంతాలలో తగ్గిపోయింది. ఇప్పుడు ఈ నదులు ఎక్కడా ప్రమాదకర స్థాయికి మించి ప్రవహించడం లేదు.
వర్షాకాలం వచ్చిందంటే చాలు కొన్ని ప్రాంతాల్లో వరదల్లో కార్లు కొట్టుపోవడం చూస్తుంటాం.. ఇప్పుడు నీళ్లపై బోట్‌లా వెళ్లే కార్లు రాబోతోఉన్నాయి.. వాటర్ బోట్ కార్లపై ఎప్పటి నుంచో చర్చ సాగుతూనే ఉంది.. అయితే, త్వరలోనే నీళ్లపై నడిచే కారును అందుబాటులోకి తెస్తామని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. సైబర్‌ట్రక్ మాడల్ కారులో ఈ సదుపాయం ఉంటుందని పేర్కొన్నారు ఈ ప్రపంచ కుభేరుడు.. ఈ కారు వాటర్ ప్రూఫ్‌గా ఉండబోతోంది.. నీళ్లపై కాసేపు బోట్‌లా పనిచేస్తుందని వెల్లడించారు..…
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వానల వల్ల వాగులు, వంకలు పారుతున్నాయి. చెరువులు మత్తళ్లు దుంకుతుండగా.. ప్రాజెక్టుల్లోకి వరద పెరుగుతోంది. కాగా.. కామారెడ్డి జిల్లా పాతరాజంపేటలో అత్యధికంగా 12.8 సెం.మీ. వర్షపాతం నమోదవగా.. ఎస్సారెస్పీలోకి 10వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, కడెంలోనూ నీటిమట్టం పెరుగుతోంది. అయితే.. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ రిజర్వాయర్లోకి ప్రాణహిత నుంచి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతోంది. read also: Fraud…