ఎంటర్ టైన్ మెంట్ రంగాన్ని ఏలేద్దామని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాక్సర్ రితికా సింగ్‌ను ఆడియన్స్ లైట్ తీసుకుంటున్నారు. ఇరుది సుట్రుతో ఏక కాలంలో కోలీవుడ్, బాలీవుడ్‌లో అడుగుపెట్టిన రితికా. ఇదే రీమేక్ గురుతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఈ భామ పెద్దగా క్లిక్ కాలేదు కానీ తమిళ ఇండస్ట్రీనే అడపాదడపా ఆఫర్లు ఇచ్చి ఆదుకుంది. శివలింగ, ఓ మై కడవలే చిత్రాల్లో మెరిసింది అమ్మడు. Also Read : Kuberaa : కుబేర ఓవర్శీస్ రివ్యూ.. తెలుగులో…
Ritika Singh Responds on Ujjain Rape Case: మధ్యప్రదేశ్ ఉజ్జయినీలో తాజాగా జరిగిన 12 ఏండ్ల బాలికపై రేప్ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అత్యాచారానికి గురైన బాలిక, నడి వీధిలో బట్టలు లేకుండా, రక్తం కారుతున్న ఒంటితో సాయం కోసం ప్రాధేయ పడిన సీసీ టీవీ విజువల్స్ బయటపడడంతో దేశ వ్యాపంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఇక తాజాగా నటి రితికా సింగ్ ఉజ్జయిని ఘటనపై స్పందించింది. దేశంలో ప్రతి…
Vijay Antony Hatya Movie Pre Release event at Hyderabad: తమిళ హీరో విజయ్ అంటోని నటిస్తున్న కొత్త సినిమా ‘హత్య’ ప్రీ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరగగా యంగ్ హీరోలు అడివి శేష్, సందీప్ కిషన్ అతిథులుగా హాజరయ్యారు. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో దర్శకుడు బాలాజీ కుమార్ ఈ సినిమాను తెరకెక్కించగా ఈ నెల 21న గ్లోబల్ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్ ద్వారా తెలుగులో విడుదలవుతోంది. ఈ సినిమాలో విజయ్…
'గురు' ఫేమ్ రితికాసింగ్ నటించిన తాజా చిత్రం 'ఇన్ కార్'. మార్చి 3వ తేదీ ఈ సినిమా ఐదు భాషల్లో విడుదల కాబోతోంది. మహిళలపై జరుగుతున్న అత్యాచారాల నేపథ్యంలో హర్షవర్థన్ ఈ సినిమాను తెరకెక్కించారు.
In Car: గురు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన హీరోయిన్ రితికా సింగ్. మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డు అందుకున్న ఈ చిన్నది.. ఆ సినిమా తర్వాత అంతటి ఘనవిజయాన్ని మాత్రం తెలుగులో అందుకోలేకపోయింది.
‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోనీ కొత్త సినిమా ‘హత్య’. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రంలో డిటెక్టివ్ గా కనిపించనున్నాడు విజయ్ ఆంటోనీ. రితికా సింగ్ ఓ కీలక పాత్ర పోషిస్తోంది. బాలాజీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇది ఆసక్తికరంగా ఉండి సినిమా మీద ఉత్సుకతను పెంచుతోంది. లీలను ఎవరు హత్య చేశారనే కేసు పరిశోధన ఈ వీడియోలో చూపించారు. త్వరలో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.…
విజయ్ ఆంటోని పేరు వినగానే గుర్తుకు వచ్చే సినిమా ‘బిచ్చగాడు’. తెలుగునాట ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ సినిమాతో విజయ్ ఆంటోని పేరు మారుమ్రోగిపోయింది. నిజానికి విజయ్ ఆంటోని నటుడు కాకముందే చక్కటి సంగీత దర్శకుడు. విజయ్, ధనుష్, విజయ్ కాంత్, జీవా, విశాల్ వంటి స్టార్స్ సినిమాలకే కాదు ‘అంగాడి తెరు’ (షాపింగ్ మాల్) వంటి చిన్న చిన్న సినిమాలకు చక్కటి సంగీతాన్ని అందించాడు. అయితే తను హీరోగా నటించిన…