అరవింద్ స్వామి మరోసారి తెర మీదకు రాబోతున్నాడు. ఒకప్పటి ఈ హ్యాండ్సమ్ హీరో ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా ఫుల్ బిజీ. అంతే కాదు, మణిరత్నం నిర్మాణంలో సిద్ధమవుతోన్న ‘నవరస’ వెబ్ సిరీస్ లో ఒక సెగ్మెంట్ కి దర్శకుడు కూడా! అయితే, చేతి నిండా ప్రాజెక్టులతో యమ బిజీగా ఉన్న మల్టీ టాలెంటెడ్ అరవింద్ స్వామి ఎప్పట్నుంచో డిలే అవుతోన్న ‘వనంగమూడి’ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. 2017లో సెల్వ డైరెక్షన్ లో…