రితికా సింగ్ పేరుకు పెద్దగా పరిచయాలు అవసరం లేదు.. తెలుగు సీనియర్ హీరో వెంకటేష్ నటించిన గురు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.. ఆ సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించింది.. ఇక ఇప్పుడు ఏకంగా రజినీకాంత్ సినిమాలోనే నటిస్తుంది.. జైలర్ తర్వాత రజినీ ప్రస్తుతం టీఎస్. జ్ఞానవేల్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమాను లైకా బ్యానర్ పై నిర్మిస్తుండగా.. తలైవా 170 అనే వర్కింగ్ టైటిల్ తో ఈమూవీ తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ షూటింగ్ శరవేగంగా…
Thalaivar170: సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ ఏడాది జైలర్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెల్సిందే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించింది. ఈ సినిమా దాదాపు రూ. 600 కోట్లకు పైగా సాధించింది.