Study Abroad: ‘విదేశీ విద్య’కు ఇండియాలో తామే మారుపేరుగా నిలవాలనుకుంటున్నామని యూని2గో(Uni2Go) అనే స్టార్టప్ కోఫౌండర్లలో ఒకరైన రితికా రెడ్డి అన్నారు. తన తండ్రి గత 21 ఏళ్ల నుంచి స్టడీ అబ్రాడ్ కౌన్సిలర్‌గా చేస్తున్నారని, ఫారన్ ఎడ్యుకేషన్ కోసం చాలా మంది విద్యార్థులు ఆయన దగ్గరకు వస్తుండేవారని చెప్పారు. ఓవర్సీ