Fired Top Leader In 10 Minutes says Wipro Boss: సంస్థ సమగ్రతకు భంగం వాటిల్లేలా ఎవరు ప్రయత్నించినా వదిలేది లేదంటోంది ప్రముఖ టెక్ దిగ్గజం విప్రో. ఇటీవల 300 మంది ఉద్యోగులను తొలగించి వార్తల్లో నిలిచింది. సంస్థలో పనిచేస్తూనే వేరే కంపెనీలకు పనిచేస్తూ ‘‘ మూన్ లైటింగ్’’కు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుని సంచలనం సృష్టించింది. విప్రో బాస్ రిషద్ ప్రేమ్ జీ మూన్ లైటింగ్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీన్ని మోసంగా అభివర్ణిస్తున్నారు…
కరోనా ఎంట్రీతో వర్కింగ్ స్టైల్ మారిపోయింది.. దిగ్గజ కంపెనీలు సైతం తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాల్సిన పరిస్థితి… అయితే, ఇదే అదునుగా భావించిన కొందరు ఉద్యోగులు… ఒకే సమయంలో రెండు కంపెనీల్లోనూ పని చేస్తున్నారట.. ఉద్యోగం చేస్తూనే.. సైడ్‌లో మరో కంపెనీలో… వారు పనిచేస్తున్న సంస్థకు పోటీగా ఉన్న సంస్థల్లోనూ వర్క్ చేస్తున్నారట.. అయితే.. ఐటీ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన విప్రో ఉద్యోగులకు షాకిచ్చింది. మూన్‌లైటింగ్ విధానంలో తమ సంస్థకు చెందిన 300 మంది…