టీమిండియా యువ క్రికెటర్ రిషభ్ పంత్ ఇటీవల కారు ప్రమాదానికి గురై ఆటకు దూరమయ్యాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఇతడు దాదాపు ఆరు నెలలు క్రికెట్‌కు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది.
రోడ్డు యాక్సిడెంట్‌కు గురై ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడు టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ రిషభ్ పంత్. గతేడాది డిసెంబర్ 30న జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ముంబైలోని