2022లో కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకున్న వికెట్ కీపర్ రిషబ్ పంత్.. దాదాపు రేండేళ్ల తర్వాత బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్‌లో పునరాగమనం చేసిన విషయం తెలిసిందే. సుదీర్ఘ విరామం తర్వాత టెస్ట్‌ల్లో పునరాగమనం చేసినా.. అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 39 పరుగులు చేసి పర్వాలేదనిపించిన�
Rishabh Pant React on DC Defeat vs KKR: బ్యాటింగ్ యూనిట్‌గా తాము దారుణంగా విఫలమయ్యాం అని, అదే తమ ఓటమిని శాసించిందని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తెలిపాడు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో 150 పరుగుల లక్ష్యం చాలా తక్కువ అని పేర్కొన్నాడు. తప్పుల నుండి తాము నేర్చుకుంటామని, ప్రతి రోజు మనది కాదని పంత్ అన్నాడు. ఐపీఎల్ 2024ల
Rishabh Pant on Impact Sub Rule: ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్ వల్ల అందరి మనసులో ఆందోళన ఉందని, ప్రతి రోజూ ఓ గండమే అని ఢిల్లీ క్యాపిటల్స్ సారథి రిషబ్ పంత్ అన్నాడు. టిమ్ డేవిడ్ లాంటి హార్డ్ హిట్టర్ క్రీజ్‌లోకి వచ్చాక పరిస్థితులు వేగంగా మారిపోతాయన్నాడు. తమకు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్నాయని, ఒక్కో మ్యాచ్‌ను గెలుస్తూ ముంద�
Rishabh Pant React on DC Win vs GT: రసిక్‌దర్ సలామ్‌ను తాము నమ్మాలనుకున్నాం అని, ఆ ప్లాన్ వర్కౌట్ అయిందని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తెలిపాడు. అన్రిచ్ నోర్జ్ కఠిన సమయం ఎదుర్కొంటున్నాడని, అందుకే అతడికి బౌలింగ్ ఇవ్వకుండా రసిక్‌తో బౌలింగ్ వేయించాలని మ్యాచ్ మధ్యలోనే నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. తన బ్య�
Sunil Gavaskar on Rishabh Pant: ఐపీఎల్ 2024లో భాగంగా శనివారం అరుణ్‌జైట్లీ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 67 పరుగుల తేడాతో ఓడింది. సన్‌రైజర్స్ నిర్దేశించిన 267 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ 199 పరుగులకు ఆలౌటైంది. సొంత మైదానంలో భారీ ఓటమిని చవిచూడటంతో.. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్
Rishabh Pant About DC vs SRH Match: టాస్ విషయంలో తాను పొరపాటు చేశానని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తెలిపాడు. మంచు ప్రభావం ఉంటుందని భావించి ముందుగా బౌలింగ్ ఎంచుకోవడమే తమ కొంపముంచిందన్నాడు. పవర్ ప్లేనే మా ఓటమిని శాసించిందని చెప్పాడు. వచ్చే మ్యాచ్‌లలో స్పష్టమైన ప్రణాళికలతో బరిలోకి దిగుతాం అని పంత్ పేర్కొన్న�
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ వైఫల్యమే తమ కొంపముంచిందని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తెలిపాడు. ఈ ఓటమి తమకు ఓ గుణపాఠమని, తప్పిదాలను సరిదిద్దుకొని తర్వాతి మ్యాచ్‌కు సిద్దమవుతామని చెప్పాడు. రోడ్డు ప్రమాదం నుంచి బయట పడిన తర్వాత ప్రతీ రోజును ఎంతో ఆస్వాదిస్తున్నానని �
Rishabh Pant React on One Handed Six in IPL 2024: ఓ మంచి ఇన్నింగ్స్ కోసం దాదాపు ఏడాదిన్నర పాటు వేచి చూశా అని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తెలిపాడు. ఏడాదిన్నర ఆటకు దూరమైనా ఆత్మవిశ్వాసం ఎప్పుడూ కోల్పేలేదని చెప్పాడు. ఒక క్రికెటర్‌గా తాను 100 శాతం ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తానని పేర్కొన్నాడు. ఇప్పటికీ క్రికెటర్‌గా