కాంతార ప్రీక్వెల్‌గా రూపొందించబడిన కాంతార చాప్టర్ 1 అనేక రికార్డులు బద్దలు కొడుతూ దూసుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. రిషబ్ శెట్టి ఒక పక్క హీరోగా నటిస్తూ, మరో పక్క డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రుక్మిణి వసంత హీరోయిన్‌గా నటించింది. జయరాం, గుల్షన్ దేవయ్య వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా అన్‌స్టాపబుల్ అన్నట్టుగా దూసుకుపోతోంది. Also Read : Divvela Madhuri : శ్రష్టి వర్మకు నాకు ఉన్న తేడా…
ప్రస్తుతం రిషబ్ శెట్టి ఒకపక్క హీరోగా నటిస్తూనే, మరోపక్క దర్శకుడిగా వ్యవహరిస్తూ ‘కాంతార చాప్టర్ 1’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయనే హీరోగా, ఆయనే దర్శకుడిగా రూపొందించిన ‘కాంతార’ సినిమా 2022లో విడుదలై, బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం దానికి సంబంధించిన ప్రీక్వెల్ — అంటే మనం గతంలో చూసిన కాంతార సినిమాకి ముందు ఏం జరిగింది అన్నది చూపించబోతున్న రెండో భాగం, అంటే ‘కాంతార చాప్టర్ 1’, త్వరలో విడుదల కాబోతోంది. Also…