నీ దూకుడు.. సాటెవ్వడు.. అని దూకుడు సినిమాలో ఓ పాట ఉంటుంది. ఆ లిరిక్స్ మహేశ్ బాబుకు సరిగ్గా సరిపోతాయని మరోసారి రుజువైంది. సాధారణంగా మహేశ్ సినిమాలకు హిట్ టాక్ వస్తే రికార్డులు మీద రికార్డులు క్రియేట్ చేస్తాయి.కానీ రిరిలీజ్ సినిమాలు కూడా రికార్డులు కొల్లగొట్టడం అంటే మాములు విషయం కాదు. గతేడాది పోకిరి, ఒక్కడు రీరిలీజ్ లతో సెన్సేషనల్ కలెక్షన్స్ సాధించాయి మహేశ్ బాబు సినిమాలు. Also Read: Nani: NTVతో కలిసి డ్రగ్స్ పట్ల అవగాహన…