RIPMeera:కోలీవుడ్ నటుడు, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకున్న విషయం తెల్సిందే. విజయ్ పెద్ద కుమార్తె మీరా ఆంటోనీ నేటి ఉదయం 3 గంటల ప్రాంతంలో ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఇండస్ట్రీ మొత్తం విషాద ఛాయలు అలముకున్నాయి.