RGV Meets AP DGP: సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ వ్యూహం రిలీజ్ కు రెడీ అవుతోంది. గత నెల నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమాకి సెన్సార్ కాకపోవడంతో వాయిదా పడింది. ఇక ఎట్టకేలకు ఆ సెన్సార్ పూర్తి చేసుకుని డిసెంబర్ 29 రిలీజ్ చేయబోతున్నారు. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ గురించి అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.…