కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రెట్రో’. యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. కంగువా వంటి బిగెస్ట్ డిజాస్టర్ తర్వాత వస్తున్నసినిమా కావడంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. సూర్య సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నాడు. Also…
సూర్య- కార్తీక్ సుబ్బరాజు కాంబోలో వస్తున్న రెట్రో మే 1న థియేటర్లలోకి రాబోతుంది. రీసెంట్లీ రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ పిక్చర్ పై అంచనాలు పెంచేస్తున్నాయి. ఇదిలా ఉంటే డై హార్ట్ ఫ్యాన్స్ కోసం మాస్ ట్రీట్ ఇవ్వబోతున్నాడట దర్శకుడు. ఇందులో ఒకటి కాదు పది కాదు ఏకంగా 20 యాక్షన్ సీన్స్ ఉండనున్నాయని స్వయంగా స్టంట్ మాస్టర్ ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు. అంటే ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ మూవీని సిద్ధం చేస్తున్నాడు కార్తీక్.…