బంగ్లాదేశ్ జట్టు దిగ్గజ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే.. అతని రిటైర్మెంట్ తక్షణమే అమల్లోకి రాలేదు. వెంటనే అమలులోకి వచ్చేలా టీ20 అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. కాగా.. రేపటి నుంచి కాన్పూర్‌లో జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌లో షకీబ్ అల్ హసన్ ఆడనున్నాడు. ఆ తర్వాత.. మరో టెస్ట్ సిరీస్ లో ఆడనున్నాడు.
క్వెంటిన్ టారంటినో… హాలీవుడ్ చిత్రాలు రెగ్యులర్ గా చూసే వారికి ఈయనెవరో తెలిసే ఉంటుంది. ‘పల్ప్ ఫిక్షన్, కిల్ బిల్, ఇన్ గ్లోరియస్ బాస్టర్డ్స్’ లాంటి సూపర్ హిట్స్ ఆయనవే! టారంటినో చిత్రాలు కథ, కథనం విషయంలోనే కాదు టైటిల్స్ కు సంబంధించి కూడా సరికొత్తగా ఉంటూ ఉంటాయి. అందుకే, ఆయన్ని ఇష్టపడే ప్రేక్షకులు అతడి నెక్ట్స్ మూవీ టైటిల్ ఏంటా అని ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇక ఈ ఆస్కార్ నామినేటెడ్ డైరెక్టర్ బాక్సాఫీస్ పైకి…