Home
Resignation
Resignation News
-
Bengaluru Employee: జీతం ఎక్కువైందని రాజీనామా కోరుతున్న బాస్.. ఉద్యోగి పోస్ట్ వైరల్..
Bengaluru Employee: ఉద్యోగి జీతం పెరగాలని కోరుకుంటాడు. కానీ ఒక్కో సమయంలో ఈ జీతమే శాపమవుతుంది. తాజాగా బెంగళూర్‌కు చెందిన ఓ ఉద్యోగి ఆవేదన వైరల్ అవుతోంది. తనకు జీతం ఎక్కువగా ఉందనే కారణంతో మేనేజర్ రాజీనామా చేయాలని కోరుతున్నాడని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తన ఆవేదనను రెడ్డిట్‌లో పంచుకున్నారు. తన వర్క్‌లో ఎలాంటి లోపాలు లేకున్నా, కంపెనీ బడ్జెట్‌తో పోలిస్తే తన జీతం ఎక్కువగా ఉందనే కారణంతో కొత్త మేనేజర్ రిజైన్ కోరుతున్నాడని ఆయన… -
Indai: దేశ చరిత్రలో రాజీనామాలు చేసిన కేంద్రమంత్రులు ఎవరంటే..!
నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశాన్ని కుదిపేసింది. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు వ్యక్తమయ్యాయి. దాదాపు నెల రోజుల పాటు జంతర్‌మంతర్ దద్దరిల్లింది. ఇక పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం రోజున విద్యార్థులు చేపట్టిన ‘చలో సంసద్’ సందర్భంగా పోలీసుల లాఠీఛార్జ్ తర్వాత ఉద్యమం తీవ్రమైంది. -
CJP Protest: 3 డిమాండ్లు కేంద్రం అంగీకరించింది.. ఆందోళన విరమించినట్లుగా సీజేపీ ప్రకటన
కేంద్ర ప్రభుత్వం మా డిమాండ్లను అంగీకరించిందని.. దీంతో ఆందోళనను విరమించుకుంటున్నట్లు సీజేపీ ప్రకటించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన కొద్దిసేపటికే శనివారం కేంద్ర పెద్దలతో సీజేపీ ప్రతినిధుల మధ్య కీలక సమావేశం జరిగింది. -
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కీలక అడుగు.. మోడీ కూడా క్షమాపణ చెప్పాలన్న రాహుల్ గాంధీ
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఇది కేవలం ప్రతీకాత్మకమైన రాజీనామా అయినప్పటికీ.. దేశ విద్యా వ్యవస్థ పునర్నిర్మాణానికి కీలక అడుగుగా అభివర్ణించారు. -
Tollywood: ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కలకలం..జాయింట్ సెక్రటరీ పదవికి నట్టి కుమార్ రాజీనామా!
Tollywood: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ పదవికి ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ తన రాజీనామాను ప్రకటించారు. మే 13, 2026 తేదీతో కూడిన తన రాజీనామా లేఖను కౌన్సిల్ అధ్యక్షుడు, సెక్రటరీ సహా ఇతర కార్యవర్గ సభ్యులకు ఆయన పంపించారు. కౌన్సిల్ ప్రస్తుత పనితీరుపై తీవ్ర నిరాశతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు నట్టి కుమార్ తన లేఖలో స్పష్టం చేశారు. పర్సంటేజీ వ్యవస్థను… -
Jagdeep Dhankhar: రాజీనామా తర్వాత తొలిసారి పబ్లిక్‌గా ప్రసంగించిన మాజీ ఉపరాష్ట్రపతి
జగదీప్ ధన్కర్ అనూహ్యంగా జూలై నెలలో ఉపరాష్ట్రపతి పదవి నుంచి తప్పుకున్నారు. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయిన రోజే ఊహించని రీతిలో ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో తప్పుకుంటున్నట్లు రాష్ట్రపతికి లేఖ రాశారు. -
Bangladesh: రాజీనామా యోచనలో యూనస్! కారణమిదే!
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో తాను పని చేయలేనని.. ఈ మేరకు ఆయన భయాన్ని వ్యక్తం చేసినట్లు నేషనల్ సిటిజన్ పార్టీ(ఎన్సీపీ) చీఫ్ నిద్ ఇస్లాం అన్నారు. -
Viral: కంపెనీకి దిమ్మతిరిగేలా చేసిన ఉద్యోగిని.. టాయిలెట్ పేపర్ పై రాజీనామా లేఖ
ఎవరైనా ఉద్యోగులు ఉద్యోగం నుంచి నిష్క్రమిస్తున్నట్లు కంపెనీకి లేఖ లేదా ఇమెయిల్ రాజీనామా లేఖను పంపిస్తారు. కానీ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ రాజీనామా లేఖ చాలా మంది హృదయాలను తాకింది. ఓ వ్యక్తి తన రాజీనామాను ఇమెయిల్ లేదా కాగితంపై కాదు, టాయిలెట్ పేపర్‌పై రాసింది. అలా రాయడానికి గల కారణం అవసరానికి ఉపయోగించే టాయిలెట్ పేపర్ లాగా కంపెనీ నన్ను వాడుకుంది. అవసరమైనప్పుడు వాడటం, ఆ తర్వాత రెండో ఆలోచన లేకుండా తీసివేయడం..… -
Rajya Sabha: ఇద్దరు వైసీపీ ఎంపీల రాజీనామా ఆమోదం
రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీ ఎంపీలు మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు రాజీనామా చేశారు. పార్లమెంట్లో రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కడ్కు రాజీనామా పత్రాలను సమర్పించారు. వీరి రాజీనామా లేఖలను రాజ్యసభ ఛైర్మన్ ఆమోదించినట్లు ప్రకటన వెలువడింది. -
Bangladesh: మరో నిరసన పర్వం.. గంటలోపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజీనామా!
శనివారం బంగ్లాదేశ్‌లో మరోసారి నిరసనలు మొదలయ్యాయి. ఆందోళనకారులు ఇప్పుడు ఢాకాలోని సుప్రీంకోర్టును చుట్టుముట్టారు. ప్రధాన న్యాయమూర్తితో సహా న్యాయమూర్తులందరూ గంటలోగా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..