పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సినీ ఇండస్ట్రీలో తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్నారు. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా ఆమె ప్రయాణం ఎంత ప్రత్యేకమో, తల్లిగా ఆమె జీవితం అంతగా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఇటీవల ఆమె రెండో పెళ్లి పై చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో, సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి. దీంతో నటి రేణూ దేశాయ్ తన జీవితంలో రెండో పెళ్లి ఎప్పుడు జరుగుతుందో అనే విషయంపై తాజాగా స్పష్టత ఇచ్చారు. Also…