Renault Kiger Facelift: రెనాల్ట్ భారత మార్కెట్‌లో తన కాంపాక్ట్ SUV కైగర్ (Kiger) ఫేస్‌లిఫ్ట్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ మధ్యనే ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ ను పరిచయం చేసిన వెంటనే.. కైగర్‌ను కూడా కొత్త డిజైన్, ఫీచర్లు, కేబిన్ మార్పులతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త మోడల్ కారు ప్రారంభ ధర రూ.6.29 లక్షలు (ఎక్స్-షోరూం)గా నిర్ణయించగా, టాప్ వేరియంట్ అయిన టర్బో వేరియంట్ రూ.9.99 లక్షల (ఎక్స్-షోరూం) నుంచి లభిస్తోంది. ఈ కొత్త కైగర్…