Jai Anmol Ambani: కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) భారత దేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ కుమారుడు జై అన్మోల్ అనిల్ అంబానీ, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (RHFL) పై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను మోసం చేసిన కేసులో FIR నమోదు చేసింది. ఇందులో బ్యాంకుకు రూ. 228 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. ఈ కేసు ఇదివరకు ఆంధ్రా బ్యాంక్ (ప్రస్తుత యూనియన్ బ్యాంక్) ఇచ్చిన ఫిర్యాదుపై నమోదైంది. ఫిర్యాదులో…
Anil Ambani: అనిల్ అంబానీ మెడకు ఈడీ ఉచ్చు బిగిస్తుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరోసారి రూ.1,120 కోట్ల విలువైన ఆయన 18 ఆస్తులను జప్తు చేసింది. యెస్ బ్యాంక్ మోసం కేసులో ED తాత్కాలికంగా ఆయనకు చెందిన 18 ఆస్తులు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బ్యాంక్ బ్యాలెన్స్‌లు, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్‌లోని వాటాలను, అనిల్ అంబానీ గ్రూప్‌లోని రూ.1,120 కోట్ల విలువైన కోట్ చేయని పెట్టుబడులను జప్తు చేసింది. READ ALSO:…