ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎఫైర్ అనే మాటను వింటున్నాం.. ఆడ లేదా మగ ఎవరొకరు ఇలా ఎవరొకరు తమ పార్ట్నర్ తో పొందలేని ఆనందాన్ని వేరొకరితో పొందుతారు.. ఆ బందాన్ని సీక్రెట్ గా ఉంచుతారు. ఎప్పుడొకసారి ఆ విషయం బయటపడక తప్పదు.. ఆ తర్వాత జరిగే పరిణామాలు అస్సలు ఊహించలేము.. అయితే అలాంటి వాటి నుంచి బయటపడాలంటే ముందుగా కొన్ని విషయాలను తెలుసుకొని జాగ్రత్త పడటం మంచిది.. అవేంటో ఒకసారి చూసేద్దాం.. వేరే వాళ్ళతో సంబంధం…
వివాహ బంధం మనదేశంలో చాలా గొప్పది.. ఈ బంధాన్ని పవిత్రంగా భావిస్తారు.. ఒకప్పుడు పెళ్లిళ్లు వేరు,ఇప్పుడు పెళ్లిళ్లు వేరు.. ఇప్పుడు మనస్పర్థలు పేరుతో విడాకులు తీసుకొని విడిపోతున్నారు.. చిన్న చిన్న విషయానికే గొడవలు పడటం, విడాకులు వరకు వెళ్తున్నారు.. అసలు భార్య భర్తల మధ్య గొడవలు ఎందుకు వస్తున్నాయి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం .. ఇటీవల కాలంలో చాలా మంది జంటలు ఒంటరిగా ఉంటున్నారు.. పిల్లల చదువులకోసం అనో లేదా ఉద్యోగం వల్లో నో…
భార్యా భర్తల మధ్య నమ్మకం ఉండాలి లేకుంటే మాత్రం ఆ బంధంలో అన్నీ గొడవలే వస్తాయి.. ఈ బంధంలో ఒకరిపై మరొకరికి ప్రేమ ఉన్నట్లే, నమ్మకం కూడా ఉండటం చాలా ముఖ్యం.. నమ్మకం లోపించినప్పుడు ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తి.. క్రమంగా ఆ అనుబంధం బ్రేకప్‌కు దారితీయచ్చు. భార్యాభర్తల మధ్య నమ్మకమే ఆ బంధాన్ని శాశ్వతంగా పదికాలాలపాటు ఉంచుతుంది. భార్య భర్తల మధ్య నమ్మకాన్ని నిలుపుకోవడానికి ఈ టిప్స్ ను ఫాలో అవ్వాలని నిపుణులు చెబుతున్నారు.. ఒక్కసారి…
ఒకప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు అందంగా ఉంటే పడిపోయేవారు.. ఈ మధ్య అల్లరిగా తిరుగుతూ ఉండేవాళ్లను ఎక్కువగా ఇష్టపడుతున్నారు.. వారితోనే పీకల్లోతూ ప్రేమలో మునిగితేలుతున్నారు.. అందుకు కారణాలు కూడా చాలానే ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఓ లుక్ వేద్దాం పదండీ.. చదువుకునే అమ్మాయిలు పానీపూరి అబ్బాయిలతోనూ ప్రేమలో పడిపోతూ ఉంటారు. చాలామంది సిన్సియర్ గా ప్రేమిస్తున్న అబ్బాయిల వైపు కన్నెత్తి కూడా చూడని ఈ ఆడపిల్లలు ఎందుకు అలా అల్లరి చిల్లరగా తిరిగే అబ్బాయిలు ప్రేమలో పడిపోతారు……