Relationship: భార్యా, భర్తల మధ్య నమ్మకం పెరగాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భార్యా భర్తల మధ్య నమ్మకం ఉండాలి లేకుంటే మాత్రం ఆ బంధంలో అన్నీ గొడవలే వస్తాయి.. ఈ బంధంలో ఒకరిపై మరొకరికి ప్రేమ ఉన్నట్లే, నమ్మకం కూడా ఉండటం చాలా ముఖ్యం.. నమ్మకం లోపించినప్పుడు ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తి.. క్రమంగా ఆ అనుబంధం బ్రేకప్‌కు దారితీయచ్చు. భార్యాభర్తల మధ్య నమ్మకమే ఆ బంధాన్ని శాశ్వతంగా పదికాలాలపాటు ఉంచుతుంది. భార్య భర్తల మధ్య నమ్మకాన్ని నిలుపుకోవడానికి ఈ టిప్స్ ను ఫాలో అవ్వాలని నిపుణులు చెబుతున్నారు.. ఒక్కసారి చూసేద్దాం..
భార్యా భర్తల మధ్య నమ్మకం పెరగాలంటే దాపరికం లేకుండా మనసు విప్పి మాట్లాడుకోవాలి.. మీ ఆలోచనలు, భావాలు, ఆందోళనలను మీ పార్టనర్‌తో పంచుకోండి. మీ భాగస్వామి చెప్పే విషయాలను శ్రద్ధగా వినండి, వారి భావాలని అర్థం చేసుకోండి..
Also Read
- World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
- CDSCO: పదేపదే ట్యాబ్లెట్లు వాడుతున్నారా?
- Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ 'వెజ్ కీమా'.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
- Guest Habits: గెస్ట్‌గా వెళ్తున్నారా? పిలిచినవారు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలా చేయండి..!
ఎప్పుడు మాట ఇచ్చి తప్పకండి.. అలా చేస్తే మాట పోవడం మాత్రమే కాదు నమ్మకం కూడా పోతుంది.. అది ఒక్కసారి పోతే ఇక మనం ఏం చెప్పినా నమ్మరు..
మీ నిర్ణయాల గురించి పారదర్శకంగా ఉండండి. ముఖ్యమైన సమాచారాన్ని దాచడం మానుకోండి. మీ భాగస్వామితో మీ మనసులోని మాటను తనతో చర్చించండి.. అప్పుడు తాను సంతోషంగా ఫీల్ అవుతుంది..
తప్పులను గుర్తించి, అవసరమైనప్పుడు క్షమాపణ చెప్పండి. అనుభవాల నుండి నేర్చుకోవడానికి మరియు ఎదగడానికి సుముఖతను ప్రదర్శించండి…
మీపై అపారమైన నమ్మకాన్ని కలిగి ఉండేలా చూసుకోవాలి.. తనకు నేనున్నా అనే భరోసా ఇవ్వండి..అబద్ధాలు చెప్పడం, గాసిప్ చేయడం, అగౌరవ ప్రవర్తనలు మానుకోండి. వారి సరిహద్ధులను గౌరవించండి, వారి దృక్పథాన్ని అర్థం చేసుకోవడానికి, అభినందించడానికి ప్రయత్నించండి. మీ భాగస్వామి భావాలు, అనుభావాల పట్ల గౌరవం చూపండి. మీ అభిప్రాయానికి భిన్నంగా ఉన్నప్పటికీ, వారి అభిప్రాయాన్ని అర్థం చేసుకోండి.. ఎప్పుడు తనకు ప్రేమను పంచండి.. మీరే ప్రపంచంగా బ్రతుకుతుంది కదా.. మీ బాధ్యత అది..
తాజావార్తలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?