టాలీవుడ్ లో సమ్మర్ లో సినిమాల సందడి కాస్త తక్కువగా ఉంది.. ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉన్న సినిమాలు అన్ని కూడా దసరా, దీపావళికి దిగబోతున్నాయి.. అందుకు తగ్గట్లు హీరోలు ప్లాన్ చేసుకుంటున్నారు.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘కంగువ’.. గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమాలు ఒకేసారి విడుదల కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తుంది.. శివ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ పిరియాడికల్…
సినిమా ఇండస్ట్రీలో హీరోగా రాణించాలంటే టాలెంట్ ఉంటే సరిపోదు అదృష్టం కూడా ఉండాలి.. అప్పుడే ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వస్తాయి.. ఆ రెండు ఉన్న హీరో సుహాస్.. మొదట షార్ట్ స్టోరీస్ చేస్తూ బాగా పాపులర్ అయ్యాడు.. ఆ తర్వాత సినిమాల్లో హీరోలకు ఫ్రెండ్స్ క్యారక్టర్ లు చేస్తూ నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. కలర్ ఫోటో సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అతని దశ పూర్తిగా మారిపోయింది.. ఇప్పుడు…
హాలివుడ్ సినిమాలు భారీ యాక్షన్ తో వస్తుంటాయి.. ఆ సినిమాలు తెలుగులో కూడా మంచి క్రేజ్ ను అందుకుంటున్నాయి.. అంతేకాదు జోకర్ లాంటి సినిమాలు కూడా ఉన్నాయి.. హాలీవుడ్ మ్యూజికల్ సైకలాజికల్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘జోకర్’. జోక్విన్ ఫీనిక్స్ ప్రధాన పాత్రలో టాడ్ ఫిలిప్స్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా 2019లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది.. ఇప్పటికి ఆ సినిమాకు ఫ్యాన్స్ ఉన్నారు.. ఎప్పుడూ వచ్చిన చూస్తున్నారు.. ఇక…
Prabhas Salar Effect Release dates tobe changed: ముందు నుంచి అనుకున్నదే జరిగింది. సెప్టెంబర్ 28న రావాల్సిన “సలార్” డేట్ మారి క్రిస్మస్ కి రానున్నట్టు గత కొద్దిరోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. దాన్ని నిజం చేస్తూ సెప్టెంబర్ 28న విడుదల కావాల్సిన ఈ సినిమా క్రిస్మస్ కి రానుంది, డిసెంబర్ 22న విడుదల అవుతుంది అని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ప్రభాస్ ప్రతి సినిమా విడుదలకు ఏదో ఒక సమస్య తలెత్తుతూనే ఉంది. ఆయన…
గత నెలాఖరులో సినిమా థియేటర్లను తెరచిన దగ్గర నుండి స్మాల్, మీడియం బడ్జెట్ చిత్రాలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి ఇది సినిమాల విడుదలకు అచ్చి వచ్చే సీజన్ ఎంత మాత్రం కాదు. అయినా… సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో పెద్ద సినిమాలు వస్తే… తమకు చోటు దక్కదనే భయంతో చిన్న చిత్రాల నిర్మాతలంతా థియేటర్లకు క్యూ కడుతున్నారు. అలా జూలై చివరి వారం ఐదు సినిమాలు విడుదలైతే… ఈ నెల ప్రథమార్ధంలో ఏకంగా 15 సినిమాలు విడుదలయ్యాయి. ఇంతవరకూ ‘తిమ్మరుసు,…